క్రికెట్‌ టీంలో ఆల్‌రౌండర్‌ ఈ డాగ్‌ !! వైరల్‌గా మారిన సచిన్ పోస్ట్‌.. వీడియో

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నాక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మారిపోయారు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలోని పలు విషయాలపై తన అభిప్రాయలను పంచుకుంటుంటారు.

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నాక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మారిపోయారు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలోని పలు విషయాలపై తన అభిప్రాయలను పంచుకుంటుంటారు. అలా తాజాగా ఓ ఇంట్రెస్టింగ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడీ లెజెండరీ క్రికెటర్‌. ఇందులో ఇద్దరు పిల్లలు క్రికెట్‌ ఆడుతుండగా ఓ కుక్క వారికి సాయం చేస్తుంది. ఫీల్డర్‌గా బంతిని అందుకోవడంతో పాటు కీపర్‌గా వికెట్ల వెనకాల నిలబడుతుంది. ఆతర్వాత బంతిని నోట కరుచుకుని బౌలర్‌కు అందజేస్తుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: గాల్లో ఎగిరిన కారు !! నెట్‌లో వీడియో వైరల్‌

‘మాస్ ఎంటర్టైనర్ మారుతీ’ లైవ్ ఈవెంట్ వీడియో..

Akhanda: అఖండ సినిమాకు తరలివచ్చిన అఘోరాలు.. బాలయ్య పవర్ ఇదేనంటూ అభిమానుల రచ్చ..

Viral Video: టీవీలో దూరిన భారీ నాగుపాము !! భయంతో జనం పరుగులు !! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu