Viral Video: టీవీలో దూరిన భారీ నాగుపాము !! భయంతో జనం పరుగులు !! వీడియో
పాము పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. భయంతో ఒళ్లంతా చెమటలు పడతాయి. అలాంటిది ఏకంగా నాగుపాము మన కళ్ల ముందుకు వచ్చి బుసలు కొడితే..
పాము పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. భయంతో ఒళ్లంతా చెమటలు పడతాయి. అలాంటిది ఏకంగా నాగుపాము మన కళ్ల ముందుకు వచ్చి బుసలు కొడితే.. ఆ ఊహే ఎంతో భయంకరంగా ఉంటుంది కదా. మీరు ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడో లేకపోతే అందరూ కలిసి సరదాగా టీవీ చూస్తున్న టైంలోనో మీ ఇంట్లోకి నాగుపాము వస్తే.. ఎలా ఉంటుంది? తలుచుకుంటేనే గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి కదా. నిజంగా అలాగే జరిగింది. కుటంబసభ్యులంతా టీవీ చూస్తున్న సమయంలో ఓ భారీ నాగుపాము వచ్చి సరాసరి టీవీలో దూరిపోయింది. పామును చూసి జనం భయంతో పరుగులు తీసారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Akhanda: అఖండ సినిమాకు తరలివచ్చిన అఘోరాలు.. బాలయ్య పవర్ ఇదేనంటూ అభిమానుల రచ్చ..
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

