Viral Video: గాల్లో ఎగిరిన కారు !! నెట్‌లో వీడియో వైరల్‌

Viral Video: గాల్లో ఎగిరిన కారు !! నెట్‌లో వీడియో వైరల్‌

Phani CH

|

Updated on: Dec 04, 2021 | 8:53 PM

అమెరికాలోని ఇండియానా పోలీసులు ఇటీవల ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‎గా మారింది. ఆ వీడియోలో ఒక కారు రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా రావటంతో ప్రమాదం జరిగింది.

అమెరికాలోని ఇండియానా పోలీసులు ఇటీవల ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‎గా మారింది. ఆ వీడియోలో ఒక కారు రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా రావటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అమెరికాలోని ఇండియానాలో అక్టోబర్ 17, 2021న జరిగింది. వేగంగా వెళ్తున్న కారు మరొక వాహనాన్ని ఢీకొట్టి ఏకంగా గాల్లోకి ఎగిరింది. వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి, అతని భార్య “డ్యాష్‌క్యామ్ ఉన్న వాహనంలో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కాగా, ఇంటర్‌ నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోకు యూట్యూబ్‌లో లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

మరిన్ని ఇక్కడ చూడండి:

‘మాస్ ఎంటర్టైనర్ మారుతీ’ లైవ్ ఈవెంట్ వీడియో..

Akhanda: అఖండ సినిమాకు తరలివచ్చిన అఘోరాలు.. బాలయ్య పవర్ ఇదేనంటూ అభిమానుల రచ్చ..

Viral Video: టీవీలో దూరిన భారీ నాగుపాము !! భయంతో జనం పరుగులు !! వీడియో