AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Chutney: కొత్త ఫుడ్ ట్రెండ్.. ఐస్ చట్నీ చేస్తోన్న యువతి.. రెసిపీ వీడియో వైరల్

మ్యాగీ చాక్లెట్‌, సమోసా మంచూరియా.. ఇలా రకరకాల కాంబినేషన్ ఆహారాలు.. తయారీకి సంబంధించిన వీడియోలు చాలానే ఉన్నాయి. వీటిని చూస్తుంటే తల నొప్పిగా ఫీల్ అవుతారు. అయితే ప్రస్తుతం ఒక వెరైటీ ఫుడ్ కాంబినేషన్ వీడియో చక్కర్లు కొడుతోంది. ఐస్ ను ముక్కలుగా చేసి దానిలో చట్నీ, కారం, ఉప్పు, పంచదార కలుపుకుని ఒక అమ్మాయి తింటోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో హిమాచల్ ప్రదేశ్‌కి చెందినది. ఐస్‌ని డిఫరెంట్‌గా తినే కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. 

Ice Chutney: కొత్త ఫుడ్ ట్రెండ్.. ఐస్ చట్నీ చేస్తోన్న యువతి.. రెసిపీ వీడియో వైరల్
Ice Chutney
Surya Kala
|

Updated on: Feb 24, 2024 | 11:00 AM

Share

ప్రస్తుతం ప్రతిరోజూ ఫుడ్ కాంబినేషన్‌కి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని బాగుండి మనసుకు నచ్చి మళ్ళీ మళ్ళీ చూడాలని లేదా అలా ట్రై చేయాలనీ అనిపిస్తే.. మరికొన్ని వీడియోలు బాబోయ్ ఇదెక్కడి కాంబినేషన్ అంటూ భయపడేలా ఉంటాయి. తినడానికి ప్రయత్నం చేయడం మాట అటుంచి.. కనీసం చూడటానికి కూడా ఇష్టపడలేం.. మ్యాగీ చాక్లెట్‌, సమోసా మంచూరియా.. ఇలా రకరకాల కాంబినేషన్ ఆహారాలు.. తయారీకి సంబంధించిన వీడియోలు చాలానే ఉన్నాయి. వీటిని చూస్తుంటే తల నొప్పిగా ఫీల్ అవుతారు. అయితే ప్రస్తుతం ఒక వెరైటీ ఫుడ్ కాంబినేషన్ వీడియో చక్కర్లు కొడుతోంది. ఐస్ ను ముక్కలుగా చేసి దానిలో చట్నీ, కారం, ఉప్పు, పంచదార కలుపుకుని ఒక అమ్మాయి తింటోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియో హిమాచల్ ప్రదేశ్‌కి చెందినది. ఐస్‌ని డిఫరెంట్‌గా తినే కొత్త ట్రెండ్‌ నడుస్తోంది.  వీడియోలో విభిన్నంగా ఐస్ తింటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసి చాలా మంది ఇలా చేయాల్సిన అవసరం ఏముందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వీడియోలో ఒక యువతి షాప్ నుంచి ఐస్ ముక్కను తెచ్చుకుంది. దీనిని మొదట ఒక పెద్ద ప్లేట్‌లో మంచు ముద్దను బ్యాగ్ నుంచి బయటకు తీసి.. దానిని ముక్క ముక్కలుగా చేసి పూర్తిగా చూర్ణం చేసింది. తరువాత ఆ ఐస్ ముక్కల్లో గ్రీన్ చట్నీ, ఎర్ర కారం, ఉప్పు , పంచదార వేసి బాగా కలిపింది.  తర్వాత దానిని ఒక గిన్నెలో పెట్టి సర్వ్ చేసింది.

ఈ వీడియోను @ruc.hhiiiiii అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేశారు. వార్తలు రాసే సమయానికి, 88 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసారు . రకరకాల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘సోదరా, ఈ విధంగా తయారు చేసిన ఈ ఐస్ ను ఎవరు తింటారు?’ అని  కామెంట్ చేయగా..  ఇంకొకరు ‘ఇప్పుడు ఈ  ట్రెండ్ నడుస్తుందా బ్రదర్?’  అని ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని  ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..