AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డుమీద నగ్నంగా పరిగెత్తిన యువకుడు.. ఢీ కొట్టిన కారు.. నెట్టింట్లో వీడియో వైరల్

అక్కడ ఒక యువకుడు కర్రతో పబ్లిక్‌గా పరుగెత్తుకుంటూ వచ్చి రోడ్డుపై కదులుతున్న కారును ఢీకొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చోటుచేసుకుంది. ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మధ్యలోకి వచ్చి కారును ఢీకొట్టాడు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. యువకుడికి మానసిక వ్యాధి ఉందని.. అతనికి తగిన చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు.

రోడ్డుమీద నగ్నంగా పరిగెత్తిన యువకుడు.. ఢీ కొట్టిన కారు.. నెట్టింట్లో వీడియో వైరల్
South Los Angeles
Surya Kala
|

Updated on: May 20, 2024 | 5:27 PM

Share

కొంతమంది సైకోలు లేదా డ్రగ్స్ బానిసలు బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ ఇతరులను ఇబ్బంది పెడుతుంటారు. ఒకొక్కసారి హద్దులు దాటి మారణహోమం సృష్టించిన సంఘటలు కూడా ఉన్నాయి. ఇలాంటి దారుణమైన ప్రవర్తన గురించి తరచూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా అలాంటి వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. అక్కడ ఒక యువకుడు కర్రతో పబ్లిక్‌గా పరుగెత్తుకుంటూ వచ్చి రోడ్డుపై కదులుతున్న కారును ఢీకొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటన అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో చోటుచేసుకుంది. ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మధ్యలోకి వచ్చి కారును ఢీకొట్టాడు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. యువకుడికి మానసిక వ్యాధి ఉందని.. అతనికి తగిన చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ఇక్కడ ఉంది:

వైరల్‌గా మారిన వీడియోలో బెత్తంతో ఒక వ్యక్తి కంచె మీదుగా దూకి పబ్లిక్ రోడ్డు మీదకు పరుగెత్తుకోచ్చాడు. రోడ్డుపై వాహనాలు తిరుగుతున్నాయి.. హఠాత్తుగా యువకుడు రోడ్డుమీదకు రావడంతో కార్లు స్లో చేసే సమయం కూడా దొరకలేదు.. ఇంట్లో నగ్నంగా ఉన్న వ్యక్తి మార్గమధ్యలో పరుగెత్తుకుంటూ.. రోడ్డుమీద వెళ్తున్న కారును ఢీకొట్టి కిందపడిన దృశ్యం కనిపించింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..