Viral Video: బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్‌కు ఓ రేంజ్ డ్యాన్స్ చేసిన పాకిస్థానీ వృద్ధ జంట.. చూస్తే మీరు వావ్ అంటారు..

'ఓంకార' చిత్రంలోని 'బిడి జలై లే...' పాటపై ఓ వృద్ధ దంపతులు అద్భుతంగా డ్యాన్స్‌  చేశారు. మహిళ అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అయితే భర్త కూడా తన భార్యకు జత కలిశారు. ఆమె చేస్తున్న డ్యాన్స్ ను అనుసరిస్తూ.. తనదైన స్టెప్స్ వేశారు.

Viral Video: బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్‌కు ఓ రేంజ్ డ్యాన్స్ చేసిన పాకిస్థానీ వృద్ధ జంట.. చూస్తే మీరు వావ్ అంటారు..
Pakistani Couple
Follow us
Surya Kala

|

Updated on: Jan 10, 2023 | 3:37 PM

ప్రస్తుతం మనదేశంలోని సినిమా సాంగ్స్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్, టాలీవుడ్ అని ఏ భాషలోనైనా బీట్ బాగుటుంటే చాలు.. స్టెప్స్ వేయడానికి అంటున్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో బాలీవుడ్ చిత్రాలు.. హిందీ పాటల క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా బాలీవుడ్ సాంగ్స్ కు మంచి ఆదరణ లభిస్తుంది. ఒక జంట 2006 చిత్రం ఓంకార్లో ని ‘బిడి జలై లే ‘ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది . ఈ జంట డ్యాన్స్ ను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 30 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి.

వైరల్ అవుతున్న ఈ వీడియోను పెళ్లి వేడుకలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ‘ఓంకార’ చిత్రంలోని ‘బిడి జలై లే…’ పాటపై ఓ వృద్ధ దంపతులు అద్భుతంగా డ్యాన్స్‌  చేశారు. మహిళ అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అయితే భర్త కూడా తన భార్యకు జత కలిశారు. ఆమె చేస్తున్న డ్యాన్స్ ను అనుసరిస్తూ.. తనదైన స్టెప్స్ వేశారు. ఈ దంపతులు వివాహ వేడుకక్కి వచ్చిన కుటుంబ సభ్యులు, అతిథుల హృదయాలను గెలుచుకున్నారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఇద్దరి కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. వీడియోను  చూడాల్సిందే. నెటిజన్లు ఈ వీడియోను ఎంతగానో ఇష్టపడుతున్నారు..  మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈ పాటను సునిధి చౌహాన్,  సుఖ్విందర్ సింగ్ పాడారు

ఇవి కూడా చదవండి

పాకిస్థానీ జంట ఈ డ్యాన్స్ వీడియోను Instagram లో thebilalijaz అనే ఖాతాతో షేర్ చేసారు. క్యాప్షన్‌లో  ‘ఎంత మంచి అవగాహన’  ఇద్దరూ డ్యాన్స్ ఫ్లోర్‌లో దుమ్ము దులిపారు. నెల రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!