Viral Video: వామ్మో ఇది బాతుకాదురా బాబోయ్‌.. చెర్రీ పూల చెరువులో ఏం చేస్తుందో చూడండి.. వీడియో వైరల్‌

ఈ వీడియో పని ఒత్తిడిలో ఉన్న నెటిజన్ల మనసుని ప్రశాంత పరుస్తుంది.. సాధారణంగా బాతులు నీటిలో ఈదుతాయి. కానీ, ఇక్కడ ఓ బాతు ఆకాశంలో విమానమో, రాకెట్టో దూసుకెళ్లినట్టుగా చెరువులో ఈదుతోంది..

Viral Video: వామ్మో ఇది బాతుకాదురా బాబోయ్‌.. చెర్రీ పూల చెరువులో ఏం చేస్తుందో చూడండి.. వీడియో వైరల్‌
Duck Pulling
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 01, 2022 | 9:20 PM

చెర్రీ పువ్వులతో నిండిన చెరువులో బాతు సరళ రేఖలో నడుస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో పని ఒత్తిడిలో ఉన్న నెటిజన్ల మనసుని ప్రశాంత పరుస్తోంది. సాధారణంగా బాతులు నీటిలో ఈదుతాయి. కానీ, ఇక్కడ ఓ బాతు ఆకాశంలో విమానమో, రాకెట్టో దూసుకెళ్లినట్టుగా చెరువులో ఈదుతోంది.. ఆ బాతు చెరువులో సరళ రేఖ గీస్తున్నట్టుగా కనిపిస్తుంది. జంతువుల వీడియోలను క్రమం తప్పకుండా షేర్ చేసే Yoda4ever ట్విట్టర్ ఖాతాలో బాతు ప్రశాంతంగా, ఎంతో స్పీడ్‌గా ఈదుతున్న వీడియో క్లిప్ సోషల్ నెట్‌వర్క్‌లో వైరల్ వీడియోగా మారింది. ఇంతకు ఈ వీడియోలో ఏముందంటే..

ఈ వీడియోను ‘యోద ఫ‌ర్ ఎవ‌ర్’ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ బాతు జపనీస్ చెర్రీ వీటినే సాకురా అని పిలిచే చెర్రీ ఫ్లాసమ్ పువ్వుల అందమైన రేకులతో కప్పబడిన చెరువు లో ప్ర‌శాంతంగా ఈత కొడుతున్న‌ది. ఇది తన కోసం ఒక మార్గాన్ని ఏర్పరుచుకుంటూ మధ్యలో నుంచి పువ్వులను దాటుతున్న దృశ్యం నిజంగా ఉత్కంఠభరితంగా క‌నిపిస్తున్న‌ది. బాతు ఈదుకుంటూ వెళుతున్నప్పుడు, వెనుకవైపు ఉన్న పువ్వులన్నీ లోపలికి వెళ్తున్నట్లు కనిపించాయి. ఆ దృశ్యం నిజంగాఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ 48వేల మంది లైక్ చేశారు. తాము కూడా వీకెండ్‌లో బాతులా రిలాక్స్‌గా ఉండాల‌నుకుంటున్నామ‌ని నెటిజ‌న్లు కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటూ.. తాము కూడా బాతులాగా హాయిగా ఉండాలనుకుంటున్నామని చెప్పారు. ఈ వీడియోను చూసిన ఓ నెటిజన్ ‘ఇది చాలా క్యూట్‌గా, మ్యాజికల్‌గా కనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. “బ్రీత్‌టేకింగ్” అని ఒక వినియోగదారు అన్నారు, మరొకరు “వాట్ ఏ స్ట్రెయిట్ లైన్!!” అని రాశాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే