AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వావ్‌.. క్యాప్సికమ్‌తో చాక్లెట్‌ కేక్‌ తయారీ… సరికొత్త రెసిపీపై మనసు పారేసుకుంటున్న నెటిజన్స్‌

"జిహ్వకో రుచి, బుర్రకో బుద్ధి" అంటారు కదా.. ప్రతి ఒక్కరికి నచ్చిన ఆహారం, అభిరుచులు, ఆలోచనలు వేరు వేరుగా ఉంటాయి. ఒకరికి నచ్చే ఆహారం మరొకరికి నచ్చకపోవచ్చు. అందుకే ఎవరికి టేస్టుకు తగ్గుట్టు వారు రకరకాల రెసిపీలు ప్రయోగాలు చేస్తుంటారు. అయితే కేక్ ప్రియులు మాత్రం...

Viral Video: వావ్‌.. క్యాప్సికమ్‌తో చాక్లెట్‌ కేక్‌ తయారీ... సరికొత్త రెసిపీపై మనసు పారేసుకుంటున్న నెటిజన్స్‌
Capsicum Cake
K Sammaiah
|

Updated on: May 13, 2025 | 8:50 PM

Share

“జిహ్వకో రుచి, బుర్రకో బుద్ధి” అంటారు కదా.. ప్రతి ఒక్కరికి నచ్చిన ఆహారం, అభిరుచులు, ఆలోచనలు వేరు వేరుగా ఉంటాయి. ఒకరికి నచ్చే ఆహారం మరొకరికి నచ్చకపోవచ్చు. అందుకే ఎవరికి టేస్టుకు తగ్గుట్టు వారు రకరకాల రెసిపీలు ప్రయోగాలు చేస్తుంటారు. అయితే కేక్ ప్రియులు మాత్రం ఈ వైరల్ రీల్ చూసిన తర్వాత మీరు డెజర్ట్ ట్రీట్ గురించి పునరాలోచనలో పాడటం మాత్రం ఖాయం. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ కేక్‌ నెటిజన్స్‌ను ఫిదా చేస్తోంది.

వైరల్ అయిన ఈ క్లిప్‌లో, ‘చెఫ్’ ప్రెజెంటర్ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది. కేక్‌ తయారీలో డెజర్ట్ రెసిపీలో క్యాప్సికమ్‌ను ఉపయోగించి కేక్‌ తయారు చేయడమే దీని స్పెషాలిటీ. క్యాప్సికమ్? అవును, మీరు చదివింది నిజమే. క్యాప్సికమ్‌తో కేక్‌ తయారు చేసి ఆశ్చర్యపరిచింది. జూలియట్ హాలో-అవుట్ క్యాప్సికమ్ (బెల్ పెప్పర్) బేస్ ఉన్న చాక్లెట్ కప్‌కేక్‌ను పట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది.

“కప్‌కేక్ లైనర్‌లకు బదులుగా క్యాప్సికమ్‌ను ఉపయోగించడం ప్రారంభించడానికి ఇది మీ సంకేతం. ఇది ఆరోగ్యకరమైన ఎంపిక మాత్రమే కాదు, ఇది కాగితపు వ్యర్థాలను కూడా తగ్గిస్తుంది” అని వీడియోలో ఆమో చెప్పుకొచ్చింది.

వీడియో చూడండి:

View this post on Instagram

A post shared by @itsmejuliette

ఈ రీల్‌ మొత్తం క్యాప్సికమ్‌తో కేక్‌ను తయారు చేయడం మొత్తం చూపిస్తుంది. ఆమె సగానికి కట్‌ చేసిన క్యాప్సికమ్‌లను ఒక ట్రేలోకి తీసుకుంటుంది. తరువాత వాటిలో నుంచి విత్తనాలను తీసివేసి, ఆపై చాక్లెట్ కప్ కేక్ పిండితో నింపుతుంది.

తరువాత ఏమి జరుగుతుందో స్పష్టంగా ఉంది. ఆమె తన ప్రత్యేకమైన కప్‌కేక్‌లను బేకింగ్ మషిన్‌లో సెట్ చేస్తుంది. కేక్‌ తయారైన తర్వాత చాక్లెట్ కేక్ కొరికి, ఆపై క్యాప్సికమ్‌ తినడం చాలా ఇష్టం. ఇది చాలా బాగుంది అని చెబుతుంది.

ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!