AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఏనుగు మంచి మనసు.. ఎండలో అలసిపోయిన యజమాని కోసం ఏం చేసిందో మీరే చూడండి..

స్వార్థపరుడి ప్రేమ కంటే మూగ జంతువు ప్రేమ గొప్పదని అంటారు. నోరులేని జంతువులు వాటి యజమానులకు జీవితాంతం రుణపడి ఉంటాయి. అయితే ఎండలో అలసిపోయిన యజమానికి నీళ్లు తాగేందుకు ఏనుగు సాయం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏనుగు నిస్వార్థ ప్రేమకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Watch Video: ఏనుగు మంచి మనసు.. ఎండలో అలసిపోయిన యజమాని కోసం ఏం చేసిందో మీరే చూడండి..
Elephant Helped Its Owner
Jyothi Gadda
|

Updated on: May 05, 2024 | 7:15 AM

Share

జంతువుల ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. అవి తమ యజమానులపై అమితమైన ప్రేమను చూపుతాయి. ఒక్క పూట వాటికింత తిండిపెట్టి కాస్త ప్రేమ చూపితే చాలు.. అవి తమ జీవితాంతం ఆ ఇంటి వారితోనే ఉంటాయి. కేవలం ఇళ్లల్లో పెంచుకునే పెంపుడు కుక్కలు, పిల్లులు మాత్రమే కాదు ఏనుగులు కూడా తమ యజమానులకు విధేయత చూపుతాయి. ఈ ఏనుగులు ఎల్లప్పుడూ వాటి యజమాని పట్ల శ్రద్ధ, బాధ్యతగా ఉంటాయి. ఇప్పుడు ఓ ఏనుగు తన యజమాని దాహం తీర్చేందుకు ఎలా సహాయం చేస్తుందో చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతకు ప్రజలే కాకుండా జంతువులు సైతం అల్లాడిపోతున్నాయి. వైరల్ గా మారిన ఓ వీడియోలో ఎండలో అలసిపోయిన యజమానికి ఏనుగు నీళ్లు తాగేందుకు సాయం చేసిన దృశ్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియో బెంకి టీవీ టి నర్సీపూర్ అనే ఖాతాలో షేర్ చేయబడింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో యజమాని చేతి బోరు వద్ద నీళ్లు తాగుతుండగా, ఏనుగు ఆ యజమానికి సాయం చేస్తోంది. ఈ వీడియో నలభై వేలకు పైగా వీక్షణలు, లైక్‌లను పొందింది. చాలా మంది నెటిజన్లు ఏనుగు చేసిన పనికి ప్రశంసలు కురిపించారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..