AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..! మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

స్మార్ట్‌ఫోన్‌ను నిరంతరం ఉపయోగించడం వల్ల లేదా స్క్రీన్‌పై ఎక్కువ పని చేయడం వల్ల, చాలా మంది కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దాంతో అద్దాలు ధరించాల్సిన పరిస్థితి తప్పనిసరిగా మారింది. అటువంటి పరిస్థితిలో కళ్ళు బలహీనపడతాయి. కానీ, పచ్చి మిరపకాయలను తీసుకోవడం ద్వారా కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చునని మీకు తెలుసా..?

Jyothi Gadda
|

Updated on: May 04, 2024 | 10:10 PM

Share
పచ్చి మిరపకాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది ఆరోగ్యానికి వరం కంటే తక్కువ కాదు. ఇది లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పచ్చిమిర్చి బరువు తగ్గించడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోజూ ఒక పచ్చి మిరపకాయను ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
పచ్చి మిర్చిలో ఉండే విటమిన్ ఎ, సి కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  పచ్చి మిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి కంటి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.

2 / 5
పచ్చి మిరపకాయలో క్యాప్ సిన్ ఉంటుంది. ఇది కంటి మంట నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. వ్యాధులను నయం చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నొప్పిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

3 / 5
 శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పి వచ్చినా పచ్చిమిర్చితో నయమవుతుంది. విటమిన్ సి కూడా ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పచ్చి మిరపకాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులోని జీరో కొలెస్ట్రాల్ గుండెకు మంచిది. అంతే కాకుండా పచ్చి మిర్చిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, అమినో యాసిడ్‌లు శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి అనేక వ్యాధులను నివారిస్తాయి.

4 / 5
పచ్చిమిర్చి బీపీ రోగులకు మేలు చేస్తుంది. పచ్చి మిర్చిలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మంచిది. దీంతో కంటిచూపు పెరుగుతుంది. ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని సరిచేస్తుంది. మెగ్నీషియం ఎముకలను బలపరుస్తుంది మరియు ఎముకలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.

5 / 5
Follow Us
సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. రూ.1.50 కోట్లు ఇస్తా

రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? గుండె విషయంలో జాగ్రత్త!

మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన జ్యూస్.. ఇలా తయారు చేసుకోండి!

రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. సరికొత్త రికార్డులు!

బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్

గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష

వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి

జొన్న రొట్టెలు విరిగిపోకుండా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి

గొర్రెలు మేపడానికి ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లాడు.. 2రోజుల తర్వాత..

ఒత్తైన, మెరిసే జుట్టుకు మందారంతో చిట్కాలు.. ఇంట్లోనే నూనె తయారీ!