Viral Video: హైవేపై అవలీలగా ఆమె చేసిన సాహసం..నెట్టింట ట్రెండ్‌ అవుతోన్న వీడియో

ఓ మహిళకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు 194,000 వ్యూస్ వచ్చాయి. 11,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. పెద్ద‌సంఖ్య‌లో నెటిజన్లు..

Viral Video: హైవేపై అవలీలగా ఆమె చేసిన సాహసం..నెట్టింట ట్రెండ్‌ అవుతోన్న వీడియో
Woman Driving A Lorry
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 18, 2022 | 9:35 PM

Viral Video: నేటి సమాజంలో పురుషులతో సమానంగా స్త్రీలు రాణిస్తున్నారు. దాదాపు ప్రతి పనిలో సత్తా చాటుతున్నారు. ప‌ట్టుద‌ల‌తో ప్ర‌య‌త్నిస్తే సాధించ‌లేనిది ఏదీ లేదంటూ ఇప్పటికే ప‌లు ఉదంతాలు వెల్ల‌డించాయి. సాహ‌స మ‌హిళ‌ల విన్యాసాలు వెలుగుచూసి అంద‌రినీ ఔరా అనిపించిన సంద‌ర్భాలూ అనేకం చూశాం. తాజాగా ఓ మహిళకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త‌మిళ‌నాడులో ఓ మ‌హిళ హైవేపై ట్ర‌క్‌ను న‌డిపిన వీడియో సోష‌ల్ మీడియ‌లో తెగ వైర‌ల‌వుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆమె ఆత్మ‌విశ్వాసానికి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ ట్రక్కు నడుపుతూ కనిపిస్తుంది. అయితే ఆమె ట్రక్కు నడుపుతూ ఇచ్చిన స్మైల్ ఆమె ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతుంది. వీడియోలో మొదటగా లారీ మాత్రమే కనబడుతుంది. ఆ తర్వాత క్రమంగా ఆమె ఫ్రేమ్ లోకి వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది లారీ నడిపేది మహిళ అని. ఐపీఎస్ అధికారి అవ‌నిష్ శ‌ర‌ణ్ షేర్ చేసిన ఈ వీడియోలో త‌మిళ‌నాడుకు చెందిన నెంబ‌ర్ ప్లేట్‌తో కూడిన ట్ర‌క్‌ను హైవేపై ఓ మ‌హిళ వేగంగా న‌డుపుతున్న దృశ్యాలు క‌నిపించాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోకు 194,000 వ్యూస్ వచ్చాయి. 11,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. పెద్ద‌సంఖ్య‌లో నెటిజన్లు మ‌హిళ సాహ‌సాన్ని కొనియాడుతూ కామెంట్‌ చేస్తున్నారు. మ‌హిళా సాధికార‌త‌కు ఆమె నిలువెత్తు నిద‌ర్శ‌న‌మ‌ంటూ చాలా మంది కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే