Watch: ఓరీ దేవుడో.. మీ వంటకాలతో జనాల్ని చంపేస్తారా ఏంట్రా బాబు..! ఫ్రూట్స్‌తో మోమోస్‌ తయారీ..

ఇతర కావాల్సిన మసాలాలు కూడా యాడ్‌ చేస్తూ కలుపుతున్నాడు. ఆ తరువాత వేయించిన పనీర్ మోమోస్ వేసి ఫైనల్‌గా మరోసారి కలిపేసి వడ్డిస్తున్నాడు. వేడి వేడిగా మిక్స్డ్‌ ఫ్రూట్స్‌ మోమోస్‌ కస్టమర్లకు అందిస్తున్నాడు. పైగా అతడు దీనికి గురించి చెబుతూ..ఢిల్లీ మొత్తంలో ఇలాంటి మోమోలు కనిపించవని, జిమ్ ప్రియులకు ఇది ప్రత్యేకమని చెప్పాడు.

Watch: ఓరీ దేవుడో.. మీ వంటకాలతో జనాల్ని చంపేస్తారా ఏంట్రా బాబు..! ఫ్రూట్స్‌తో మోమోస్‌ తయారీ..
Fruit Momos
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 08, 2024 | 7:44 PM

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా ఆహారం పేరుతో వింత ప్రయోగాలు తరచుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. ఇటీవల ‘ఫ్రూట్ మోమోస్’కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అందులో ఒక విక్రేత పనీర్ మోమోస్‌ను పండ్లు, చీజ్‌తో కలిపి ఒక వింత వంటకాన్ని తయారు చేశాడు. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయారు. వీడియోపై తమదైన స్టై్ల్లో ఘాటుగా స్పందించారు.

ఢిల్లీ వీధుల్లోని ఏ మూలనా చూసినా మోమోస్ భోజన ప్రియుల్ని నోరూరిస్తుంటాయి. ఇప్పుడు మోమోస్‌ లవర్స్‌ కోసం తాజాగా ఓ విచిత్రమైన వెరైటీ పుట్టుకొచ్చింది.ఇది ‘ఫ్రూట్ మోమోస్’. ఈ కొత్త వంటకం ధర రూ.170 కాగా, సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వెంటనే ఇంటర్నెట్‌లో వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

స్ట్రీట్‌ఫుడ్‌ వ్యాపారి ఈ వింత వంటకం తయారు చేశాడు. దీనికోసం అతను ఒక ప్లేట్ నిండా పండ్లు తీసుకున్నాడు. ఇప్పుడు స్టౌవ్‌పై ప్యాన్‌ పెట్టి అందులో ముందుగా బట్టర్‌ వేశాడు..ఆ తరువాత ముందుగా కట్‌ చేసి ఉంచుకున్న పండ్ల ముక్కలను వేశాడు. ఆపై పాలు, మీగడ, ఉప్పు, నల్ల మిరియాలు, నీళ్లు, మరోమారు పాలు పోశాడు. ఇతర కావాల్సిన మసాలాలు కూడా యాడ్‌ చేస్తూ కలుపుతున్నాడు. ఆ తరువాత వేయించిన పనీర్ మోమోస్ వేసి ఫైనల్‌గా మరోసారి కలిపేసి వడ్డిస్తున్నాడు. వేడి వేడిగా మిక్స్డ్‌ ఫ్రూట్స్‌ మోమోస్‌ కస్టమర్లకు అందిస్తున్నాడు. పైగా అతడు దీనికి గురించి చెబుతూ..ఢిల్లీ మొత్తంలో ఇలాంటి మోమోలు కనిపించవని, జిమ్ ప్రియులకు ఇది ప్రత్యేకమని చెబుతున్నాడు.

View this post on Instagram

A post shared by Foodler (@realfoodler)

ఈ వీడియో వైరల్‌గా మారిన వెంటనే సోషల్‌మీడియాలో రెస్పాన్స్‌ వెల్లువెత్తింది. ఫ్రూట్ మోమోస్ ప్రత్యేకమైన వంటకం ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ‘అద్భుతమైన’ వంటకం రుచి ఎలా ఉంటుందనేది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు ఇలా..
ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు ఇలా..
బిగ్ బాస్ విజేత కౌశల్ ఇప్పుడెలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? ఫొటోస్
బిగ్ బాస్ విజేత కౌశల్ ఇప్పుడెలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? ఫొటోస్
ఉడికించిన గుడ్డు.. ఆమ్లెట్‌.. వీటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది?
ఉడికించిన గుడ్డు.. ఆమ్లెట్‌.. వీటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిది?
శీతాకాలంలో సిలికాన్ సాక్స్ ధరించడం ఎలా? ఉపయోగాలు, నష్టాలు తెలుసా
శీతాకాలంలో సిలికాన్ సాక్స్ ధరించడం ఎలా? ఉపయోగాలు, నష్టాలు తెలుసా
ధనుర్మాసం ఈ రాశులకు యోగదాయకం..! ఆదాయ వృద్దికి ఛాన్స్
ధనుర్మాసం ఈ రాశులకు యోగదాయకం..! ఆదాయ వృద్దికి ఛాన్స్
'లంచ్‌కొస్తావా' అంటూ భార్యతో కలిసి జక్కన్న డ్యాన్స్.. వీడియో
'లంచ్‌కొస్తావా' అంటూ భార్యతో కలిసి జక్కన్న డ్యాన్స్.. వీడియో
చెట్టుపై 5 పక్షులు.. గుర్తించారో మీ మనస్తత్వం ఎలాంటిదో మేంచెప్తాం
చెట్టుపై 5 పక్షులు.. గుర్తించారో మీ మనస్తత్వం ఎలాంటిదో మేంచెప్తాం
ఛీ.. ఛీ.. హాస్టల్‌లో ఇదేం పని తల్లీ....
ఛీ.. ఛీ.. హాస్టల్‌లో ఇదేం పని తల్లీ....
టమోటాలను ఎక్కువ రోజు నిల్వ చేయాలంటే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..
టమోటాలను ఎక్కువ రోజు నిల్వ చేయాలంటే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..
అబ్బాయి నల్లగా ఉన్నాడని పెళ్లికూతురు ఏం చేసిందో తెలుసా?
అబ్బాయి నల్లగా ఉన్నాడని పెళ్లికూతురు ఏం చేసిందో తెలుసా?