ఘోర ప్రమాదం.. అక్రమంగా నిల్వవుంచిన క్రాకర్స్ పేలి ముగ్గురు మృతి.. చక్కర్లు కొట్టిన వీడియో!
ఆ క్రాకర్లు ఆలయ ఉత్సవాల్లో ఉపయోగిస్తునట్లు సమాచారం. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇందుకు సంబంధించిన ఒక వీడియో మాత్రం ఇంటర్నెలో చక్కర్లు కొడుతోంది.
తమిళనాడులోని తిరుప్పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పాండియన్ నగర్ లో అక్రమంగా తయారు చేసి నిల్వ ఉంచిన క్రాకర్లు ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాద ఘటనలో ఒక చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందినట్టుగా తెలిసింది.. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారని సమాచారం.. అంతేకాకుండా పరిసరాల్లో ఉన్న ఐదు ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ క్రాకర్లు ఆలయ ఉత్సవాల్లో ఉపయోగిస్తునట్లు సమాచారం. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇందుకు సంబంధించిన ఒక వీడియో మాత్రం ఇంటర్నెలో చక్కర్లు కొడుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos