ఇకపై వీడియో కాల్‌లో నచ్చినట్లుగా స్క్రీన్‌ను ఛేంజ్ చేసే ఛాన్స్
వీడియో కాల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ విషయాన్ని మెటా సీఈఓ స్వయంగా తెలిపారు. తన ప్లాట్‌ఫామ్‌ను ఆల్-ఇన్-వన్‌గా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తోన్న వాట్సాప్ సరికొత్త ఫీచర్లు జోడిస్తోంది. ఇప్పటికే యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు ఫీచర్లను తీసుకొచ్చింది. వీడియో కాల్ సమయంలో కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు సరికొత్త సదుపాయాల్ని అందుబాటులోకి తెస్తోంది.
వీడియో కాల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ విషయాన్ని మెటా సీఈఓ స్వయంగా తెలిపారు. తన ప్లాట్‌ఫామ్‌ను ఆల్-ఇన్-వన్‌గా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తోన్న వాట్సాప్ సరికొత్త ఫీచర్లు జోడిస్తోంది. ఇప్పటికే యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు ఫీచర్లను తీసుకొచ్చింది. వీడియో కాల్ సమయంలో కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు సరికొత్త సదుపాయాల్ని అందుబాటులోకి తెస్తోంది. వీడియోకాల్ సమయంలో నచ్చినట్లుగా స్క్రీన్‌ను మార్చుకొనే సదుపాయం రానుంది. అంటే వీడియో కాల్ సమయంలో ఫిల్టర్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌లో నచ్చిన థీమ్‌ను సెట్ చేసుకోవచ్చు. మీ స్నేహితులు, కుటుంబసభ్యులతో వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో మీ మూడ్‌కు తగ్గట్లుగా బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చన్నమాట. ఉదాహరణకు.. మీరు వీడియోకాల్‌లో ఉంటే బ్యాక్‌గ్రౌండ్‌ని రద్దీగా ఉండే కేఫ్‌లా, లేదా బీచ్‌లో ఉన్నట్లు మార్చేయొచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బేబీ బంప్‌తో షాకిచ్చిన ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్
జూ.ఎన్టీఆర్ పొగిడిన హరి ఎవరో తెలుసా ??
బిగ్ బాస్ బ్యూటీకి యాక్సిడెంట్.. హైవేపై టెన్షన్ టెన్షన్ !!
![సింహం వేట మామూలుగా లేదు అమాంతం గాల్లోకి ఎగిరి మరీ సింహం వేట మామూలుగా లేదు అమాంతం గాల్లోకి ఎగిరి మరీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/lion-1.jpg?w=280&ar=16:9)
సింహం వేట మామూలుగా లేదు అమాంతం గాల్లోకి ఎగిరి మరీ
![కుంభమేళాలో ఛార్జింగ్ తో గంటకు రూ.1000 సంపాదిస్తున్న యువకుడు.. కుంభమేళాలో ఛార్జింగ్ తో గంటకు రూ.1000 సంపాదిస్తున్న యువకుడు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/kumbhamela-charging.jpg?w=280&ar=16:9)
కుంభమేళాలో ఛార్జింగ్ తో గంటకు రూ.1000 సంపాదిస్తున్న యువకుడు..
![బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేసాడని 100 డైల్ చేసిన గర్ల్ ఫ్రెండ్.. బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేసాడని 100 డైల్ చేసిన గర్ల్ ఫ్రెండ్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/boyfriend-1.jpg?w=280&ar=16:9)
బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేసాడని 100 డైల్ చేసిన గర్ల్ ఫ్రెండ్..
![భార్య కోసం వెతికి ఆసుపత్రిలో చేరి భర్త.. సీన్ కట్ చేస్తే.. భార్య కోసం వెతికి ఆసుపత్రిలో చేరి భర్త.. సీన్ కట్ చేస్తే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-wif-1.jpg?w=280&ar=16:9)
భార్య కోసం వెతికి ఆసుపత్రిలో చేరి భర్త.. సీన్ కట్ చేస్తే..
![భర్త కాదు ఉన్మాది..సూసైడ్ చేసుకున్న ఓ ఇల్లాలి కథ వీడియో భర్త కాదు ఉన్మాది..సూసైడ్ చేసుకున్న ఓ ఇల్లాలి కథ వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtubemrg-1.jpg?w=280&ar=16:9)
భర్త కాదు ఉన్మాది..సూసైడ్ చేసుకున్న ఓ ఇల్లాలి కథ వీడియో
![దారుణం కత్తితో పొడిచి, యాసిడ్ పోసిన యువకుడు..వీడియో దారుణం కత్తితో పొడిచి, యాసిడ్ పోసిన యువకుడు..వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-acid.jpg?w=280&ar=16:9)
దారుణం కత్తితో పొడిచి, యాసిడ్ పోసిన యువకుడు..వీడియో
![రూ.7.8 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్, కానీ జీవితం కోల్పోయిన టెకీ .. రూ.7.8 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్, కానీ జీవితం కోల్పోయిన టెకీ ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-job.jpg?w=280&ar=16:9)
రూ.7.8 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్, కానీ జీవితం కోల్పోయిన టెకీ ..
![పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్.. పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/mosquito-coil-1.jpg?w=280&ar=16:9)