పండగ పూట.. OTTలోకి వస్తున్న దేవర
ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల డైరెక్షన్లో నటించిన చిత్రం దేవర. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న విడుదలైన దేవర మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేస్తోంది. 500 కోట్ల మైలు రాయికి దగ్గర్లో కూడా ఉంది. అలాంటి ఈ సినిమా.. ఓటీటీ స్ట్రీమింగ్ పై ఒక ఆసక్తికర వార్త నెట్టంట చక్కర్లు కొడుతోంది.
ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల డైరెక్షన్లో నటించిన చిత్రం దేవర. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న విడుదలైన దేవర మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేస్తోంది. 500 కోట్ల మైలు రాయికి దగ్గర్లో కూడా ఉంది. అలాంటి ఈ సినిమా.. ఓటీటీ స్ట్రీమింగ్ పై ఒక ఆసక్తికర వార్త నెట్టంట చక్కర్లు కొడుతోంది. ఇక అకార్డింగ్ ఆ న్యూస్… ! దేవర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇందుకోసం 150 కోట్లు చెల్లించిందట. అలాగే థియేట్రికల్ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే దేవర ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌తో మేకర్స్ డీల్ కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OTTలో అదరగొడుతున్న చిన్న సినిమా..
పెళ్లి కాని ప్రసాదులకు హెచ్చరిక !! బ్రోకర్లను గుడ్డిగా నమ్మితే ఇలాగే మోసపోతారు !!
కళ్యామ్ రామ్ కొడుకు, కూతురును చూశారా ?? ఎంత పెద్దవాళ్లయ్యారో..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

