కళ్యామ్ రామ్ కొడుకు, కూతురును చూశారా ?? ఎంత పెద్దవాళ్లయ్యారో..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీని చూసే ఉంటారు. తన పిల్లలతో తారక్ చేసే హడావిడిని.. విట్ నెస్ చేసే ఉంటారు. కానీ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ పిల్లలను మాత్రం పెద్దగా ఎక్కడా చూడలేదు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు కళ్యాణ్ పిల్లలే బయట కనిపించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో కళ్యాణ్ రామ్తో కలిసి ఫ్లాష్ అయ్యారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీని చూసే ఉంటారు. తన పిల్లలతో తారక్ చేసే హడావిడిని.. విట్ నెస్ చేసే ఉంటారు. కానీ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ పిల్లలను మాత్రం పెద్దగా ఎక్కడా చూడలేదు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు కళ్యాణ్ పిల్లలే బయట కనిపించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో కళ్యాణ్ రామ్తో కలిసి ఫ్లాష్ అయ్యారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక కళ్యాణ్ రామ్ భార్య స్వాతి.. కొడుకు శౌర్య రామ్, కూతురు తారక అద్వైత. వీరంతా అసలు మీడియా ముందు అంతగా కనిపించరు. చాలా కాలం క్రితం కళ్యాణ్ రామ్ పిల్లల ఫోటోస్ బయటకు వచ్చాయి. తాజాగా కళ్యామ్ రామ్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లారు. తన భార్య స్వాతి, పిల్లలతో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్టులోకి వెళ్తుండగా.. అక్కడున్న మీడియా కంట పడ్డారు. దీంతో కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ ఎయిర్ పోర్ట్ విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

