TOP 9 ET News: మనకు చేతకాక రాజమౌళి మీద తోసేశాం అంతే
ఓ హీరో రాజమౌళి తో ఓ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ చేశాక.. ఆ నెక్ట్స్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడతాడనే టాక్ ఉంది. అది ప్రతీ సారి రాజమౌళి హీరోల్లో నిజమవుతూ వస్తోంది. అయితే ఈ నిజాన్ని దేవర సినిమాతో బ్రేక్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడా బ్రేకేజ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మనకు చేత కాక రాజమౌళి మీద తోసేశాం అన్నాడు. రాజమౌళి సినిమా తర్వాత హీరోలకు సక్సెస్ రాదనేది ఒక మిథ్ అని..
ఓ హీరో రాజమౌళి తో ఓ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ చేశాక.. ఆ నెక్ట్స్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడతాడనే టాక్ ఉంది. అది ప్రతీ సారి రాజమౌళి హీరోల్లో నిజమవుతూ వస్తోంది. అయితే ఈ నిజాన్ని దేవర సినిమాతో బ్రేక్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడా బ్రేకేజ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మనకు చేత కాక రాజమౌళి మీద తోసేశాం అన్నాడు. రాజమౌళి సినిమా తర్వాత హీరోలకు సక్సెస్ రాదనేది ఒక మిథ్ అని.. అది రియాలిటీలో లేకపోయినా… ఆ మిథ్ను బ్రేక్ చేయడం తనకు నచ్చిందన్నారు ఎన్టీఆర్. అంతేకాదు సరిగ్గా ప్లాన్ చేసి సినిమా చేస్తే.. హిట్ తప్పకుండా వస్తుందన్నారు జూనియర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర నాన్ స్టాప్ కలెక్షన్స్తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ఇక సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ.. 10 రోజుల్లోనే 466 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 500 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తారక్ ఫ్యాన్స్తో పంచుకున్నారు. ఓ పోస్టర్ను నెట్టింట రిలీజ్ చేశారు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా.. పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో...
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

