పెళ్లి కాని ప్రసాదులకు హెచ్చరిక !! బ్రోకర్లను గుడ్డిగా నమ్మితే ఇలాగే మోసపోతారు !!
నటుడు శ్రీకాంత్ నటించిన వినోదం చిత్రంలో ఉత్తుత్తి బ్యాంక్, ఉత్తుత్తి పోలీస్ స్టేషన్ స్టైల్ లో ఉత్తుత్తి పెళ్లి చేసి హిందూపురం కుర్రోడిని బురిడీ కొట్టించారు భీమవరం బ్రోకర్లు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అబ్బాయికి భీమవరం అమ్మాయికి పెళ్లి జరిగింది. కానీ పెళైన వారం రోజులకే నవ వధువు పారిపోయింది. హిందూపురం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డికి 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. వయసు మీరిపోయినా పెళ్లి కాలేదన్న బెంగతో ఊరు కాని ఊరు వెళ్లి పెళ్ళిళ్ళ బ్రోకర్ల చేతిలో మోసపోయాడు.
నటుడు శ్రీకాంత్ నటించిన వినోదం చిత్రంలో ఉత్తుత్తి బ్యాంక్, ఉత్తుత్తి పోలీస్ స్టేషన్ స్టైల్ లో ఉత్తుత్తి పెళ్లి చేసి హిందూపురం కుర్రోడిని బురిడీ కొట్టించారు భీమవరం బ్రోకర్లు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అబ్బాయికి భీమవరం అమ్మాయికి పెళ్లి జరిగింది. కానీ పెళైన వారం రోజులకే నవ వధువు పారిపోయింది. హిందూపురం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డికి 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. వయసు మీరిపోయినా పెళ్లి కాలేదన్న బెంగతో ఊరు కాని ఊరు వెళ్లి పెళ్ళిళ్ళ బ్రోకర్ల చేతిలో మోసపోయాడు. తన పెళ్లి చూడాలన్న తల్లిదండ్రుల కోరిక తీర్చేందుకు పెళ్లిళ్ల బ్రోకర్ల ద్వారా భీమవరం పట్టణంలోని సత్యవతి నగర్‌కు చెందిన నీలపు బాల అనే మహిళతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. ఏజ్ ఎక్కువ అవ్వడంతో ఎదురు కట్నం ఇస్తే తప్ప పెళ్లి కుదరదని భీమవరం బ్రోకర్లు చెప్పడంతో… వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఇబ్బందులు చూడలేక వేమారెడ్డి పెళ్లికి ఒప్పుకున్నాడు. పెళ్లి చూపులు చూడటానికి వెళ్ళిన వేమారెడ్డి నుంచి బ్రోకర్లు 4 లక్షలు అప్పటికప్పుడే వసూలు చేసి… ఆగమేఘాల మీద ఓ గుడిలో వేమారెడ్డికి… నీలపు బాలకు పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత వధువును తీసుకుని వేమారెడ్డి స్వగ్రామమైన రాచపల్లికి వచ్చాడు. పెళ్లి తర్వాత ఇంకేముంటుంది…. ఆ కార్యమే కదా.. తీరా కార్యం జరిపించాలని వేమారెడ్డి తల్లిదండ్రులు, బంధువులు కోరారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కళ్యామ్ రామ్ కొడుకు, కూతురును చూశారా ?? ఎంత పెద్దవాళ్లయ్యారో..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

