OTTలో అదరగొడుతున్న చిన్న సినిమా..
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 35 చిన్న కథ కాదు. రానా ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా.. చదువు విషయంలో పిల్లలకు తల్లి దండ్రుల సపోర్టు ఎంత ముఖ్యమనే యూనివర్సల్ పాయింట్ తో తెరకెక్కింది. సెప్టెంబర్ 6న థియేటర్లో రిలీజ్ అయి మంచి టాక్ ను కూడా తెచ్చుకుంది. విమర్శకులతో పాటు పలువురి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 35 చిన్న కథ కాదు. రానా ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా.. చదువు విషయంలో పిల్లలకు తల్లి దండ్రుల సపోర్టు ఎంత ముఖ్యమనే యూనివర్సల్ పాయింట్ తో తెరకెక్కింది. సెప్టెంబర్ 6న థియేటర్లో రిలీజ్ అయి మంచి టాక్ ను కూడా తెచ్చుకుంది. విమర్శకులతో పాటు పలువురి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ క్రమంలోనే అక్టోబర్ 2 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఓటీటీ ఫీల్డ్లో కూడా అదరగొడుతోంది. అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎస్ ! 100 పర్సెంట్ తెలుగు ఓటీటీ ఛానెల్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న 35 చిన్న కథ కాదు సినిమా… ఆహాలో దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి కాని ప్రసాదులకు హెచ్చరిక !! బ్రోకర్లను గుడ్డిగా నమ్మితే ఇలాగే మోసపోతారు !!
కళ్యామ్ రామ్ కొడుకు, కూతురును చూశారా ?? ఎంత పెద్దవాళ్లయ్యారో..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

