బేబీ బంప్‌తో షాకిచ్చిన ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్
శ్రద్ధా ఆర్య! ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. బాలీవుడ్‌లో మొదట ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత దక్షిణాదిలోనూ పాగా వేసింది ఈబ్యూటీ. తెలుగు, తమిళ్, కన్నడ, పంజాబీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. కానీ ఎందుకో గానీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. కట్ చేస్తే చాలా మంది హీరోయిన్ల లాగానే పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.
శ్రద్ధా ఆర్య! ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. బాలీవుడ్‌లో మొదట ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత దక్షిణాదిలోనూ పాగా వేసింది ఈబ్యూటీ. తెలుగు, తమిళ్, కన్నడ, పంజాబీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. కానీ ఎందుకో గానీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. కట్ చేస్తే చాలా మంది హీరోయిన్ల లాగానే పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. సుమారు మూడేళ్ల క్రితం ఓ నేవీ ఆఫీసర్ ను పెళ్లి చేసుకున్న ఈ అందాల తార త్వరలోనే అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ఈ క్రమంలోనే తన బేబీ బంప్ లుక్స్‌తో.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. శ్రద్ధా ఆర్య. ఇక పెళ్లయ్యాక సినిమాల నుంచి తప్పుకున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటూ వస్తోంది. తన డెయిలీ హ్యాపెనింగ్ ఫోటోస్ అండ్ వీడియోస్‌తో నెట్టింట వైరల్ అవుతూను ఉంటుంది. ఇక ఈక్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ తన బేబీ బంప్ ఫోటోలను తప ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకుంది. ఇప్పుడు ఆ ఫోటోలే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జూ.ఎన్టీఆర్ పొగిడిన హరి ఎవరో తెలుసా ??
బిగ్ బాస్ బ్యూటీకి యాక్సిడెంట్.. హైవేపై టెన్షన్ టెన్షన్ !!
పండగ పూట.. OTTలోకి వస్తున్న దేవర
OTTలో అదరగొడుతున్న చిన్న సినిమా..
పెళ్లి కాని ప్రసాదులకు హెచ్చరిక !! బ్రోకర్లను గుడ్డిగా నమ్మితే ఇలాగే మోసపోతారు !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

