జూ.ఎన్టీఆర్ పొగిడిన హరి ఎవరో తెలుసా ??
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 500 కోట్ల మార్క్ వైపు జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. దీంతో ఈ మూవీ మేకర్స్ రీసెంట్ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఈ పార్టీలో మాట్లాడిన యంగ్ టైగర్ ... తన స్పీచ్ చివర్లో హరి గురించి ప్రస్తావించారు. ఎమోషనల్ కామెంట్స్ చేశారు. దీంతో అసలు హరి ఎవరు? ఎన్టీఆర్‌కు ఈయనకు సంబంధం ఏంటనే ప్రశ్న నెట్టింట వస్తోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 500 కోట్ల మార్క్ వైపు జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. దీంతో ఈ మూవీ మేకర్స్ రీసెంట్ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఈ పార్టీలో మాట్లాడిన యంగ్ టైగర్ … తన స్పీచ్ చివర్లో హరి గురించి ప్రస్తావించారు. ఎమోషనల్ కామెంట్స్ చేశారు. దీంతో అసలు హరి ఎవరు? ఎన్టీఆర్‌కు ఈయనకు సంబంధం ఏంటనే ప్రశ్న నెట్టింట వస్తోంది. హరి గురించి తారక్ ఫ్యాన్స్ ఆరా తీయడం ఎక్కువైంది. ఇక ఈ హరి ఎవరో కాదు.. ఎన్టీఆర్‌కు వరుసకు బామ్మర్ది అవుతాడు. తారక్ అన్న కల్యాణ్ రామ్ భార్య తమ్ముడే.. హరి! ఎప్పటి నుంచో కల్యాణ్ రామ్ హరి కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. అంతేకాదు కళ్యాణ్ సినిమా స్టోరీలను కూడా హరే ఫైనల్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా సంబంధించిన విషయాలను కూడా ఈయనే చూసుకుంటున్నాట్టు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్ బాస్ బ్యూటీకి యాక్సిడెంట్.. హైవేపై టెన్షన్ టెన్షన్ !!
పండగ పూట.. OTTలోకి వస్తున్న దేవర
OTTలో అదరగొడుతున్న చిన్న సినిమా..
పెళ్లి కాని ప్రసాదులకు హెచ్చరిక !! బ్రోకర్లను గుడ్డిగా నమ్మితే ఇలాగే మోసపోతారు !!
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

