బిగ్ బాస్ బ్యూటీకి యాక్సిడెంట్.. హైవేపై టెన్షన్ టెన్షన్ !!
టాలీవుడ్ ప్రముఖ నటి, బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురు రోడ్డు ప్రమాదం బారిన పడింది. ఓ షూటింగ్ కోసం వెళ్తున్న ఆమె కార్‌ను ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. అక్టోబర్ 06 మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నాగార్జున సాగర్ లోని బస్టాండ్ దగ్గర్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో బైక్ మీద వస్తున్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. శుభశ్రీకి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.
టాలీవుడ్ ప్రముఖ నటి, బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురు రోడ్డు ప్రమాదం బారిన పడింది. ఓ షూటింగ్ కోసం వెళ్తున్న ఆమె కార్‌ను ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. అక్టోబర్ 06 మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నాగార్జున సాగర్ లోని బస్టాండ్ దగ్గర్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో బైక్ మీద వస్తున్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. శుభశ్రీకి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దెబ్బతింది. ఇక శుభశ్రీ కార్ యాక్సిడెంట్ సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే శుభ శ్రీకి ఎలాంటి గాయాలు కాలేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పండగ పూట.. OTTలోకి వస్తున్న దేవర
OTTలో అదరగొడుతున్న చిన్న సినిమా..
పెళ్లి కాని ప్రసాదులకు హెచ్చరిక !! బ్రోకర్లను గుడ్డిగా నమ్మితే ఇలాగే మోసపోతారు !!
కళ్యామ్ రామ్ కొడుకు, కూతురును చూశారా ?? ఎంత పెద్దవాళ్లయ్యారో..
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

