TOP 9 ET News: ప్రశాంత్‌ నీల్‌కు NTR కండీషన్

TOP 9 ET News: ప్రశాంత్‌ నీల్‌కు NTR కండీషన్

|

Updated on: Oct 09, 2024 | 9:26 AM

డైరెక్టర్ ఫ్రెండ్లీగా మంచి నామ్ కమాయించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం.. తన అప్‌కమింగ్ 'ఎన్టీఆర్‌- నీల్' సినిమాకు ఓ కండీషన్ పెట్టారట. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే పార్ట్‌లో ఫినిష్ చేయాలని ఈ మూవీ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌కు గట్టిగా చెప్పారట. ఇప్పటికే దేవర మూవీని రెండు పార్ట్‌లుగా తెరకెక్కించాల్సి రావడం.. మళ్లీ ఎన్టీఆర్ - నీల్ సినిమా కూడా రెండు పార్ట్స్‌ గా అంటే... బాగోదని ఆయన ఫీల్ అవుతున్నారట.

డైరెక్టర్ ఫ్రెండ్లీగా మంచి నామ్ కమాయించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం.. తన అప్‌కమింగ్ ‘ఎన్టీఆర్‌- నీల్’ సినిమాకు ఓ కండీషన్ పెట్టారట. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే పార్ట్‌లో ఫినిష్ చేయాలని ఈ మూవీ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌కు గట్టిగా చెప్పారట. ఇప్పటికే దేవర మూవీని రెండు పార్ట్‌లుగా తెరకెక్కించాల్సి రావడం.. మళ్లీ ఎన్టీఆర్ – నీల్ సినిమా కూడా రెండు పార్ట్స్‌ గా అంటే… బాగోదని ఆయన ఫీల్ అవుతున్నారట. ఇదే విషయాన్ని నీల్‌కు చెప్పి ఓకే చేయించుకున్నారట తారక్. పుప్ప2 అప్డేట్స్ తక్కువే కావచ్చు.. కానీ బయటికి వచ్చే ప్రతీది సాలిడ్‌గా సోషల్ మీడియాను కుమ్మేస్తోంది. ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇక తాజాగా.. ఈ మూవీ టీం బయటికి వదిలిన నయా అప్డేట్ పోస్టర్ కూడా ఇదే చేస్తోంది. పుష్ప2 మూవీ డిసెంబర్ 6న రిలీజ్‌ అవుతుందనే విషయాన్ని కన్ఫర్మ్‌ చేయడంతో పాటు.. ఫైర్ లోడైందనే హింట్ బాక్సాఫీకు ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్‌ గా ఎదురుచూడడం మరింతగా ఎక్కువవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బేబీ బంప్‌తో షాకిచ్చిన ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్

జూ.ఎన్టీఆర్ పొగిడిన హరి ఎవరో తెలుసా ??

బిగ్ బాస్‌ బ్యూటీకి యాక్సిడెంట్.. హైవేపై టెన్షన్ టెన్షన్ !!

పండగ పూట.. OTTలోకి వస్తున్న దేవర

OTTలో అదరగొడుతున్న చిన్న సినిమా..

Follow us