వాకింగ్‌ చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన అదృష్టం.. సీసం పెంకు అనుకుంటే అతనికి కోట్లు కుమ్మరించింది..!

1972లో స్టేట్ పార్క్ స్థాపించబడినప్పటి నుండి, ఇక్కడ 75,000 కంటే ఎక్కువ వజ్రాలు లభించాయి. ఇన్వాస్‌కు దొరికింది గాజు ముక్క కాదని, వజ్రమని తెలుసుకున్నాడు. అప్పుడు కూడా అతను నమ్మలేదు. జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా నుంచి కూడా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్స్టిట్యూట్ దీనిని నిజమైన వజ్రం అని తేల్చింది.. 2020 సంవత్సరం ప్రారంభంలో ఒక వ్యక్తి 9.07 క్యారెట్ బ్రౌన్ డైమండ్‌ను కనుగొన్నాడు.

వాకింగ్‌ చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన అదృష్టం..  సీసం పెంకు అనుకుంటే అతనికి కోట్లు కుమ్మరించింది..!
Diamond
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 24, 2023 | 9:55 PM

ఊహించని విధంగా, అనుకోనిది జరిగినప్పుడే అది అదృష్టం అంటారు. ఈ వ్యక్తి విషయంలో సరిగ్గా అలాంటిదే జరిగింది. ఏదో చేతికి తగిలి గాజు ముక్క తీరా చూస్తే.. కోట్లు ఖరీదైన వజ్రం అని తెలిసింది.. దాంతో నిజంగానే అతన్ని అదృష్టం వరించింది. చిన్న సీసాం అనుకున్న రాయి.. అతన్ని కోటీశ్వరుడిగా మార్చేసింది.. తొలుత తనకు నిధి దొరికిందని అతనికి తెలియదు. స్టేట్‌ పార్క్‌లో వాకింగ్‌కు వెళ్లిన అతడు.. కాలికి తగిలిన గాజు ముక్కను చేతిలోకి తీసుకున్నాడు.. ఇదేదో ఇక్కడే పారేస్తే.. ప్రమాదం అనుకున్నాడు.. దాన్ని అలాగే తన జేబులో వేసుకున్నాడు.. కానీ, నిజానికి అది విలువైన వస్తువు అని ఆ తర్వాత తెలిసింది..పూర్తి వివరాల్లోకి వెళితే…

అమెరికాకు చెందిన జెర్రీ ఎవాన్స్ అనే వ్యక్తి.. అమెరికాలోని అర్కాన్సాస్‌లో నివసిస్తున్నాడు. ఒకరోజు జెర్రీ క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్‌కి వాకింగ్‌ కోసం వెళ్లాడు. అప్పుడు తనకు తెలియదు.. ఇక్కడ నిధి లభిస్తుందని. సాధారణంగానే వాకింగ్‌ కోసం వెళ్లిన అతడి కాలికి ఏదో గాజు సీసం ముక్కలాంటిది తగిలింది.. అది చూసిన అతడు.. అది నిజంగానే సీసం పెంకు అనుకున్నాడు.. ఇక్కడే వదిలేస్తే.. మరెవరికైనా గుజ్జుకుంటుందని భావించాడు.. దాంతో ఆ గాజుముక్కను తన జేబులోనే ఉంచుకున్నాడు. అయితే ఆ తర్వాత దాన్ని పరిశీలించగా అది 4.87 క్యారెట్ల వజ్రమని తేలింది. మూడేళ్లలో పార్కులో ఇప్పటివరకు దొరికిన అతిపెద్ద వజ్రం ఇదేనని తెలిసింది. పార్క్ ఓపెన్ పాలసీని కలిగి ఉంది. ఇక్కడికి వచ్చే వ్యక్తులు తమకు దొరికిన వజ్రాలను తమ వద్ద ఉంచుకోవడానికి అనుమతిస్తారు.

4.8 Carat Diamond

4.8 Carat Diamond

1972లో స్టేట్ పార్క్ స్థాపించబడినప్పటి నుండి, ఇక్కడ 75,000 కంటే ఎక్కువ వజ్రాలు లభించాయి. ఇన్వాస్‌కు దొరికింది గాజు ముక్క కాదని, వజ్రమని తెలుసుకున్నాడు. అప్పుడు కూడా అతను నమ్మలేదు. జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా నుంచి కూడా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్స్టిట్యూట్ దీనిని నిజమైన వజ్రం అని తేల్చింది.. 2020 సంవత్సరం ప్రారంభంలో ఒక వ్యక్తి 9.07 క్యారెట్ బ్రౌన్ డైమండ్‌ను కనుగొన్నాడు. దీని తరువాత కూడా పెద్దవి, చిన్నవి అనేక అనేక రకాల వజ్రాలు ఇక్కడ ప్రజలకు దొరికినట్టుగా సమాచారం.

ఇవి కూడా చదవండి
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు