AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ముసలోడా మజాకా..! కత్తితో పొడిచేస్తానంటూ.. ట్రాఫిక్ పోలీస్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్..

హెల్మెట్ ధరించకపోవడంతో ఓ ట్రాఫిక్ పోలీస్ సదరు బైక్‌కి చలాన్ వేశాడు. చలాన్ అందుకున్న వృద్ధుడు ట్రాఫిక్ అధికారిని బెదిరిస్తూ ‘ఇంకెప్పుడైనా నా వాహనాన్ని ఆపివేస్తే, నేను కత్తితో వచ్చి నిన్ను పొడుస్తాను’ అన్నాడు. ఈ ఘటన అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Watch: ముసలోడా మజాకా..! కత్తితో పొడిచేస్తానంటూ.. ట్రాఫిక్ పోలీస్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్..
Will Stab A Knife In Your Stomach
Jyothi Gadda
|

Updated on: Oct 09, 2024 | 7:34 PM

Share

వాహనానికి చలాన్ వేయడంతో ఓ వృద్ధుడు రెచ్చిపోయాడు. ట్రాఫిక్ పోలీసును బహిరంగంగా బెదిరించాడు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా చందౌసి కొత్వాలి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెల్మెట్ ధరించకపోవడంతో ఓ ట్రాఫిక్ పోలీస్ సదరు బైక్‌కి చలాన్ వేశాడు. చలాన్ అందుకున్న వృద్ధుడు ట్రాఫిక్ అధికారిని బెదిరిస్తూ ‘ఇంకెప్పుడైనా నా వాహనాన్ని ఆపివేస్తే, నేను కత్తితో వచ్చి నిన్ను పొడుస్తాను’ అన్నాడు. ఈ ఘటన అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

సంభాల్ జిల్లాలోని చందౌసి కొత్వాలి ప్రాంతంలో జరిగిన గొడవలో ఓ వృద్ధుడు ట్రాఫిక్ పోలీసు అధికారిని బెదిరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మంగళవారం రోజున విధుల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు వాహనాల చెకింగ్‌ నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలాన్‌ విధించారు. ఈ క్రమంలోనే ఓ వృద్ధుడికి ట్రాఫిక్‌ పోలీస్‌కి మధ్య వాగ్వాదానికి దారితీసింది.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో వృద్ధుడు ట్రాఫిక్ అధికారిని బెదిరిస్తూ, ఇంకెప్పుడైనా నా వాహనాన్ని ఆపివేస్తే నేను కత్తితో వచ్చి నిన్ను పొడుస్తాను అని బెదిరింపులకు దిగాడు. అదే సమయంలో, ట్రాఫిక్ పోలీసు తన మొబైల్ ఫోన్‌లో ఘర్షణ మొత్తాన్ని రికార్డ్‌ చేశాడు.  వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..