Watch: వార్నీ..కారులో దూరిన పాము.. ఎక్కడ దాక్కుందో చూడండి..షాకింగ్ వీడియో వైరల్
వర్షాకాలంలో పాములు కారు బానెట్ లలోనూ, వాటర్ పైపులలోనూ, జనావాస ప్రాంతాల్లో తిరుగుతూ కాస్త భయపెడుతున్నాయి. చాలా సందర్భాల్లో మనకు వాహనాల్లో పాములు చేరిన వార్తలు చూస్తూనే ఉంటాము. అందుకే వాహనాలు తీసేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది.
పాము .. ఈ పేరు వినగానే భయపడతాం. ఎక్కడైనా పాము ఉందని తెలిస్తే అటువైపు కూడా వెళ్లం. వర్షాకాలంలో పాములు కారు బానెట్ లలోనూ, వాటర్ పైపులలోనూ, జనావాస ప్రాంతాల్లో తిరుగుతూ కాస్త భయపెడుతున్నాయి. చాలా సందర్భాల్లో మనకు వాహనాల్లో పాములు చేరిన వార్తలు చూస్తూనే ఉంటాము. అందుకే వాహనాలు తీసేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. కొన్నిసార్లు మనకు తెలియని అపాయాలు పొంచి ఉంటాయి. తాజాగా ఓ కారులో పాము దాక్కొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన కారు డోర్ తెరవగా సీటు సందులో ఓ పాము ఉండడం గమనించాడు. దానిని గమనించకపోయినట్లయితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

