Pankaj Tripathi: పవన్‌ను ఆకాశానికెత్తిన మిర్జాపూర్ యాక్టర్.! పంకజ్ త్రిపాఠి కామెంట్స్ వైరల్..
హీరో పవన్ కల్యాణ్ హ్యాష్‌ట్యాగ్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది. పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు . సినీ ప్రముఖులు కూడా ఆయనకు వీరాభిమానులే. పలు సందర్భాల్లో వారంతా పవన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ‘మీర్జాపూర్’ నటుడు పంకజ్ త్రిపాఠి పవన్‌పై ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో పవన్‌ను ఉద్దేశించి పంకజ్ మాట్లాడుతూ..
హీరో పవన్ కల్యాణ్ హ్యాష్‌ట్యాగ్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది. పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు . సినీ ప్రముఖులు కూడా ఆయనకు వీరాభిమానులే. పలు సందర్భాల్లో వారంతా పవన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ‘మీర్జాపూర్’ నటుడు పంకజ్ త్రిపాఠి పవన్‌పై ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో పవన్‌ను ఉద్దేశించి పంకజ్ మాట్లాడుతూ.. పవన్ గొప్ప నటుడనీ పుస్తకాలు బాగా చదువుతారనీ ఎంతో దూరదృష్టి ఉన్న వ్యక్తి అనీ అన్నారు. ఈ విషయాన్ని తనకు కొందరు డైరెక్టర్లు కూడా చెప్పారనీ ఆయనకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారనీ చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.