నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసు.. ఏం జరిగిందంటే ??
సమయానికి స్పందించే గుణం, సరైన సమయస్పూర్తి ఉంటే ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించవచ్చు. ఎన్నో ప్రమాదాల నుంచి కూడా బయటపడవచ్చు. కేవలం ఆ సమయంలో షార్ప్‌గా ఆలోచించి క్షణాల్లో స్పందించడమే కావాలి. తాజాగా అలా స్పందించిన ఓ పోలీసు ఓ వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమయానికి స్పందించే గుణం, సరైన సమయస్పూర్తి ఉంటే ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించవచ్చు. ఎన్నో ప్రమాదాల నుంచి కూడా బయటపడవచ్చు. కేవలం ఆ సమయంలో షార్ప్‌గా ఆలోచించి క్షణాల్లో స్పందించడమే కావాలి. తాజాగా అలా స్పందించిన ఓ పోలీసు ఓ వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ రైల్వే అధికారి వేగంగా స్పందించడం వల్ల ఓ ప్రయాణికుడికి ప్రాణాపాయం తప్పింది. రైలు ఎక్కబోతూ కిందపడిన ఆ వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్ కాపాడాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. గుజరాత్‌లోని రైల్వేస్టేషన్‌లో ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ కిందపడ్డాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ యోగేష్ జగూభాయ్ వెంటనే స్పందించి అతడిని రక్షించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ?? ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా ??
కోర్టులో వాదించి గెలిచింది.. తండ్రికి లివర్ దానం చేసిన 17 ఏళ్ల బాలిక
బంకర్‌లో అమెరికా జంట పెళ్లి.. బాంబుల వర్షం కురుస్తున్నా తగ్గేదేలే
బిగ్ బాస్ హౌస్‌లోకి గాడిద.. షాక్‌లో కంటెస్టెంట్స్ & ఆడియెన్స్..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

