కోర్టులో వాదించి గెలిచింది.. తండ్రికి లివర్ దానం చేసిన 17 ఏళ్ల బాలిక
కేరళలో ప్రతీశ్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అవయవ మార్పిడి చేయకపోతే ప్రతీశ్ ఇంకెన్నో రోజులు బతకడని వైద్యులు చెప్పారు. కాలేయాన్ని దానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ప్రతీశ్ కుమార్తె దేవానంద తన తండ్రికి లివర్‌ను దానం చేసేందుకు సిద్ధమైంది. దేవానంద మైనర్ కావడం వల్ల చట్టం అందుకు అంగీకరించదని వైద్యులు అన్నారు.
కేరళలో ప్రతీశ్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అవయవ మార్పిడి చేయకపోతే ప్రతీశ్ ఇంకెన్నో రోజులు బతకడని వైద్యులు చెప్పారు. కాలేయాన్ని దానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ప్రతీశ్ కుమార్తె దేవానంద తన తండ్రికి లివర్‌ను దానం చేసేందుకు సిద్ధమైంది. దేవానంద మైనర్ కావడం వల్ల చట్టం అందుకు అంగీకరించదని వైద్యులు అన్నారు. దాంతో చేసేదేమీలేక దేవానంద.. కేరళ హైకోర్టును ఆశ్రయించింది. తండ్రిని బతికించుకోవడం కోసం తన కాలేయాన్ని దానం చేసేందుకు అనుమతివ్వాలని కేరళ హైకోర్టును కోరింది మైనర్ బాలిక దేవానంద. మొదట తన కుమార్తె నుంచి కాలేయాన్ని పొందేందుకు ప్రతీశ్ అంగీకరించలేదు. తన కోసం కుమార్తె ప్రాణాలను పణంగా పెట్టలేనని అన్నాడు. కుటుంబ సభ్యులు కూడా దేవానంద భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సర్జరీకి మొదట అంగీకరించలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంకర్‌లో అమెరికా జంట పెళ్లి.. బాంబుల వర్షం కురుస్తున్నా తగ్గేదేలే
బిగ్ బాస్ హౌస్‌లోకి గాడిద.. షాక్‌లో కంటెస్టెంట్స్ & ఆడియెన్స్..
Upasana Konidela: మరో ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న ఉపాసన
కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌నే.. కుమ్మేస్తున్న దేవర..
వడ్డే నవీన్ భార్య.. టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని మీకు తెలుసా ??
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

