వడ్డే నవీన్ భార్య.. టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని మీకు తెలుసా ??
టాలీవుడ్‌లో హీరోయిన్స్ ఫేడవుట్ అవుతుంటారు కానీ.. హీరోలు ఫేడ్ ఔట్ అవ్వడం అనేది ఉండదు. ఒకవేళ ఏజ్ పెరిగి హీరో వేషాలు రాకపోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అయినా మారిపోతారు. అయితే 90లలో స్టార్ హీరోగా రాణించి.. వరుస హిట్స్ అందుకున్న వడ్డే నవీన్ మాత్రం ఇండస్ట్రీకి దూరమయ్యారు. అప్పట్లో ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అయిన నవీన్.. టాలీవుడ్‌లో బిగ్ ప్రొడ్యూసర్ వడ్డే రమేష్ తనయుడు.
టాలీవుడ్‌లో హీరోయిన్స్ ఫేడవుట్ అవుతుంటారు కానీ.. హీరోలు ఫేడ్ ఔట్ అవ్వడం అనేది ఉండదు. ఒకవేళ ఏజ్ పెరిగి హీరో వేషాలు రాకపోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అయినా మారిపోతారు. అయితే 90లలో స్టార్ హీరోగా రాణించి.. వరుస హిట్స్ అందుకున్న వడ్డే నవీన్ మాత్రం ఇండస్ట్రీకి దూరమయ్యారు. అప్పట్లో ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అయిన నవీన్.. టాలీవుడ్‌లో బిగ్ ప్రొడ్యూసర్ వడ్డే రమేష్ తనయుడు. అంతేకాదు టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో కుంటుంబానికి చెందిన లేడీని పెళ్లి చేసుకుని.. ఇప్పుడు ఆమెకు దూరంగా ఉంటున్నాడు ఈయన. ఎస్ ! నందమూరి ఫ్యామిలీకి చెందిన మహిళతో ఏడడుగులు వేశారు వడ్డే నవీన్. వడ్డే నవీన్ మొదటి భార్య.. నందమూరి ఇంటి ఆడపడుచు. వడ్డే, నందమూరి కుటుంబాల మధ్య సాన్నిహిత్యంతో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ తన కూతురైన చాముండేశ్వరిని నవీన్‌కిఇచ్చి వివాహం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాగార్జున స్టేట్‌మెంటు రికార్డు.. కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం వాట్ నెక్ట్స్ !!
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

