Upasana Konidela: మరో ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న ఉపాసన

Upasana Konidela: మరో ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న ఉపాసన

Phani CH

|

Updated on: Oct 09, 2024 | 9:36 AM

కార్పొరేట్ సంస్థలు లాభాపేక్షతో పని చేయడాన్ని పక్కకు పెడితే.. ఆ సంస్థలకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఈ సంస్థలు సమాజానికి ఏదో రకంగా ప్రోత్సాహకాన్ని అందించాలి. సమాజ అభివృద్దికి తోడ్పడాలి. దేశ పురోగతిలో భాగమవ్వాలి. అయితే సోషల్ రెస్పాన్సిబిలిటీని పాటిస్తూ.. సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతున్న సంస్ధలకు.. ఆ సంస్థలోని వ్యక్తులకు the csr జర్నల్స్ ఎప్పుడూ అవార్డ్స్‌ ఇచ్చి సత్కరిస్తూ ఉంటుంది.

కార్పొరేట్ సంస్థలు లాభాపేక్షతో పని చేయడాన్ని పక్కకు పెడితే.. ఆ సంస్థలకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఈ సంస్థలు సమాజానికి ఏదో రకంగా ప్రోత్సాహకాన్ని అందించాలి. సమాజ అభివృద్దికి తోడ్పడాలి. దేశ పురోగతిలో భాగమవ్వాలి. అయితే సోషల్ రెస్పాన్సిబిలిటీని పాటిస్తూ.. సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతున్న సంస్ధలకు.. ఆ సంస్థలోని వ్యక్తులకు the csr జర్నల్స్ ఎప్పుడూ అవార్డ్స్‌ ఇచ్చి సత్కరిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే చేసింది. అయితే ఈ అవార్డ్స్‌లో ఈసారి మెగా కోడలు ఉపాసనకు కూడా ప్రతిష్టాత్మక అవార్డ్ రావడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక 2024 the CSR జర్నల్ అవార్డ్స్‌ వేడుక ముంబయ్‌లో గ్రాండ్ గా జరిగింది. ఇక వేడుకలోనే.. మెగా కోడలు ఉపాసన, The CSR Journal EmpowerHER Champion Award ను అందుకున్నారు. తన సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. దాంతో పాటే.. అపోలో ఫౌండేషన్లో తనతో పని చేసే టీం అందరి కష్టానికి ఫలితమే ఈ అవార్డ్‌ అంటూ.. తన ట్వీట్లో రాసుకొచ్చారు ఉపాసన.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌నే.. కుమ్మేస్తున్న దేవర..

వడ్డే నవీన్ భార్య.. టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని మీకు తెలుసా ??

నాగార్జున స్టేట్‌మెంటు రికార్డు.. కొత్త క్రిమినల్‌ చట్టాల ప్రకారం వాట్‌ నెక్ట్స్‌ !!

TOP 9 ET News: ప్రశాంత్‌ నీల్‌కు NTR కండీషన్