కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌నే.. కుమ్మేస్తున్న దేవర..
'దేవర' ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇక భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విడుదలైన ఫస్ట్ డే నుంచి ఈ సినిమాకు ఓ రేంజ్ రెస్పాన్స్ రాగా.. అటు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురుస్తోంది.
‘దేవర’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇక భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విడుదలైన ఫస్ట్ డే నుంచి ఈ సినిమాకు ఓ రేంజ్ రెస్పాన్స్ రాగా.. అటు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 172 కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా… ఇప్పుడు పది రోజుల్లోనే.. దిమ్మతిరిగే మైల్ స్టోన్‌కు రీచ్ అయింది. ఎస్ ! దేవర మూవీ విడుదలై పది రోజులు అవుతున్నా… కలెక్షన్స్ లో తగ్గేదేలే అంటోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సెషనల్ గా పరుగులు పెడుతోంది. ఇక కేవలం రిలీజ్ అయిన డేట్ నుంచి జస్ట్ పది రోజుల్లోనే దాదాపు 466 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వడ్డే నవీన్ భార్య.. టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని మీకు తెలుసా ??
నాగార్జున స్టేట్‌మెంటు రికార్డు.. కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం వాట్ నెక్ట్స్ !!
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

