బిగ్ బాస్ హౌస్‌లోకి గాడిద.. షాక్‌లో కంటెస్టెంట్స్‌ & ఆడియెన్స్..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటనలోనే కాదు ప్రెజెంటేషన్‌లోనూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. బిగ్ బాస్ హోస్ట్ గా అదరగొడుతున్నాడు సల్మాన్. ఇక సల్లూ భాయ్‌ పెర్ఫార్మెన్స్ ను పక్కకు పెడితే.. ప్రస్తుతం బిగ్ బాస్ కోసం ఈయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. తాజాగా హిందీలో బిగ్ బాస్ సీజన్ 18 స్టార్ట్ అయింది. హోస్ట్‌గా ఈసారి కూడా సల్మానే చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్‌లోకి గాడిద.. షాక్‌లో కంటెస్టెంట్స్‌ & ఆడియెన్స్..

|

Updated on: Oct 09, 2024 | 10:01 AM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటనలోనే కాదు ప్రెజెంటేషన్‌లోనూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. బిగ్ బాస్ హోస్ట్ గా అదరగొడుతున్నాడు సల్మాన్. ఇక సల్లూ భాయ్‌ పెర్ఫార్మెన్స్ ను పక్కకు పెడితే.. ప్రస్తుతం బిగ్ బాస్ కోసం ఈయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. తాజాగా హిందీలో బిగ్ బాస్ సీజన్ 18 స్టార్ట్ అయింది. హోస్ట్‌గా ఈసారి కూడా సల్మానే చేస్తున్నారు. అయితే రెమ్యునరేషన్‌ విషయంలో ఎప్పుడూ తగ్గని సల్మాన్ ఖాన్.. ఈసారి కూడా ఈ విషయంలో ఎక్కడా తగ్గలేదట. బిగ్ బాస్ సీజన్ 18 కోసం సల్లూ భాయ్‌ ఒక్క నెలకే దాదాపు 60 కోట్ల రూపాయలను ఫీజ్‌గా తీసుకుంటున్నాడట. ఈ లెక్కన 4 నెలలు జరిగే ఈ షో కోసం… దాదాపు 240 కోట్ల వరకు రెమ్యునరేషన్‌గా అందుకోనున్నారట సల్మాన్. ఇక దశాబ్ద కాలంగా ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ గత సీజన్లతో పోలిస్తే ఈసారి రెమ్యునరేషన్ పెంచేశాడు. అదే సమయంలో, షో హోస్ట్ చేసిన తొలినాళ్లలో సల్మాన్ రెమ్యూనరేషన్‌గా దాదాపు 10 కోట్లు తీసుకునేవారు. అయితే ఇప్పుడు దానిని రూ.240 కోట్లకు పెంచారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Upasana Konidela: మరో ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న ఉపాసన

కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌నే.. కుమ్మేస్తున్న దేవర..

వడ్డే నవీన్ భార్య.. టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని మీకు తెలుసా ??

నాగార్జున స్టేట్‌మెంటు రికార్డు.. కొత్త క్రిమినల్‌ చట్టాల ప్రకారం వాట్‌ నెక్ట్స్‌ !!

TOP 9 ET News: ప్రశాంత్‌ నీల్‌కు NTR కండీషన్

Follow us