బంకర్‌లో అమెరికా జంట పెళ్లి.. బాంబుల వర్షం కురుస్తున్నా తగ్గేదేలే
సంకల్ప బలం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చని చెబుతారు. అది అక్షరాలా నిజమనిపిస్తుంది ఈ సంఘటన చూస్తే. లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో భీకర యుద్ధం జరగుతోంది. ఈ దేశాల్లో బాంబుల వర్షం కురుస్తోంది. కీలక నేతలు సైతం బంకర్లలో దాక్కొని ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు చెందిన ఓ జంట..
సంకల్ప బలం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చని చెబుతారు. అది అక్షరాలా నిజమనిపిస్తుంది ఈ సంఘటన చూస్తే. లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో భీకర యుద్ధం జరగుతోంది. ఈ దేశాల్లో బాంబుల వర్షం కురుస్తోంది. కీలక నేతలు సైతం బంకర్లలో దాక్కొని ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు చెందిన ఓ జంట.. పైన బాంబుల వర్షం పడుతుంటే.. ఇరుకైన బంకర్‌లో వివాహం చేసుకొని ఆనందంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు ఒకరిపై ఒకరు బాంబులు కుమ్మరించుకుంటున్నా ఓ జంట వివాహాన్ని, వారి ఆనందాన్ని క్షణకాలం పాటు కూడా ఆపలేకపోయాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్ బాస్ హౌస్‌లోకి గాడిద.. షాక్‌లో కంటెస్టెంట్స్ & ఆడియెన్స్..
Upasana Konidela: మరో ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న ఉపాసన
కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌నే.. కుమ్మేస్తున్న దేవర..
వడ్డే నవీన్ భార్య.. టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని మీకు తెలుసా ??
నాగార్జున స్టేట్‌మెంటు రికార్డు.. కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం వాట్ నెక్ట్స్ !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

