Baby Turtle: వామ్మో.. ఇదేంటి ఇలా ఉంది? వింత ఆకృతితో పుట్టిన తాబేలు.. విస్తుపోతున్న జనాలు

మన దేశంలోనే ఐదు కాళ్ల ఆవు నుంచి రెండు ముఖాల పాము.. ఇలా చాలా వింత జంతువులు కనిపించాయి. అలా ప్రస్తుతం ఓ తాబేలు పిల్ల నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Baby Turtle: వామ్మో.. ఇదేంటి ఇలా ఉంది? వింత ఆకృతితో పుట్టిన తాబేలు.. విస్తుపోతున్న జనాలు
One Eye Turtle
Follow us
Basha Shek

|

Updated on: Sep 29, 2022 | 1:35 PM

సోషల్‌ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు కనిపిస్తుంటాయి. అందులోనూ జంతువుల వీడియోలు బాగా వైరలవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరంగానూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఇటీవల వింత ఆకృతి గల జంతువులను మనం చూస్తూనే ఉన్నాం. మన దేశంలోనే ఐదు కాళ్ల ఆవు నుంచి రెండు ముఖాల పాము.. ఇలా చాలా వింత జంతువులు కనిపించాయి. అలా ప్రస్తుతం ఓ తాబేలు పిల్ల నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఒంటి కన్నుతో అది జన్మనివ్వడమే ఇందుకు కారణం. కాగా వాస్తవానికి జన్యుపరమైన రుగ్మతల కారణంగా ఇలాంటి మార్పులు సంభవిస్తాయని శాస్త్రజ్ఞులు, నిపుణులు చెబుతున్నారు. మనుషులతో పాటు జంతువుల్లోనూ ఇలాంటి మార్పులు సంభవిస్తుంటాయి. ఇందులో భాగంగానే అవయవాలు లోపించడం, ఒక్కోసారి అదనపు అవయవాలతో పిల్లలు పుట్టడం మనం చూస్తూనే ఉంటాం.

తాజాగా అలాంటి తాబేలు ఒకటి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీడియోలో కనిపిస్తున్న తాబేలు పిల్ల తలపై రెండు కళ్లు కాకుండా ఒక కన్ను మాత్రమే కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్నేక్ బైట్ టీవీ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్‌ చేయబడిన ఈ వీడియోకు ఇప్పటివరకు 10 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. దీనిని చూసిన నెటిజన్లు ఈ బేబీ తాబేలును సైక్లోప్స్ తాబేలుగా అభివర్ణించారు. జన్యుపరమైన రుగ్మతల కారణంగా ఇది జన్మించిందని, ఎక్కువ కాలం జీవించదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?