AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Stunt: పాయే ఇజ్జత్ మొత్తం పాయే.. పెళ్లి కూతురు ముందు ఫోజు కొట్టబోయాడు.. కట్ చేస్తే క్లైమాక్స్ అదిరిపోయింది

Funny Video: సాధారణంగా పెళ్లిళ్లలో వరుడు మండపానికి ఊరేగింపుగా వెళతాడు. సైకిల్, కారు లేదా గుర్రంపై హుషారుగా వెళ్లడం మనం చూసే ఉంటాం. ఇటీవల కొంతమంది బుల్లెట్లపై కూడా వెళుతున్నారు. వెరైటీగా విన్యాసాలు చేస్తూ మండపానికి చేరుకుంటున్నారు.

Bike Stunt: పాయే ఇజ్జత్ మొత్తం పాయే.. పెళ్లి కూతురు ముందు ఫోజు కొట్టబోయాడు.. కట్ చేస్తే క్లైమాక్స్ అదిరిపోయింది
Groom Bike Stunt
Basha Shek
|

Updated on: Sep 28, 2022 | 10:14 AM

Share

Viral Video: ఇటీవల వివాహాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. వాటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. మరి కొన్ని ప్రజలను భావోద్వేగానికి గురిచేస్తాయి. అదే సమయంలో, కొన్ని వీడియోలు కూడా చాలా ఆశ్చర్యకరంగానూ ఉంటాయి. సాధారణంగా పెళ్లిళ్లలో వరుడు మండపానికి ఊరేగింపుగా వెళతాడు. సైకిల్, కారు లేదా గుర్రంపై హుషారుగా వెళ్లడం మనం చూసే ఉంటాం. ఇటీవల కొంతమంది బుల్లెట్లపై కూడా వెళుతున్నారు. వెరైటీగా విన్యాసాలు చేస్తూ మండపానికి చేరుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో ఎంతో అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఇది చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు అలాగే పడిపడి నవ్వుతారు కూడా..

ఇంటర్నెట్‌లో బాగా వైరలవుతోన్న ఈ వీడియోలో వరుడు బైక్‌పై స్టంట్స్ చూపిస్తూ తన వధువు వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ దురుదృష్టవశాత్తూ పెళ్లికూతురు ముందే కింద పడిపోతాడు. వారు బుల్లెట్‌పై వస్తోన్న వరుడిని ప్రోత్సహించాలనుకున్నారు. కానీ అతను హై స్పీడ్ బైక్ నడుపుతూ బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో వధువు, ఆమె కుటుంబ సభ్యుల ముందర పడిపోయాడు. ఇక్కడ వరుడి అదృష్టం కూడా బాగుంది. ఎందుకంటే అతను హెల్మెట్ ధరించకపోయినా పెద్దగా గాయాలు తగల్లేదు.

ఇవి కూడా చదవండి

పెళ్లికి ముందు ఇలాంటివి అవసరమా బ్రో!

కాగా @Shit_vidz అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్‌ చేశారు. కేవలం 10 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 5 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అలాగే వేలాదిమంది లైకులు, కామెంట్లు పెడుతున్నారు. ‘కొంచెం చూసుకోవాలి కదా భయ్యా.. పెళ్లికి ముందు ఇలాంటి స్టంట్లు అవసరమా’ అంటూ ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇళయరాజాకు కోర్టు షాక్‌.. పాటల కాపీరైట్స్‌లో చుక్కెదురు
ఇళయరాజాకు కోర్టు షాక్‌.. పాటల కాపీరైట్స్‌లో చుక్కెదురు
సాదాసీదా స్నానం కాదు ఇది.. 2026లో తెగ ఊపేస్తున్న ఆఫ్గస్ థెరపీ!
సాదాసీదా స్నానం కాదు ఇది.. 2026లో తెగ ఊపేస్తున్న ఆఫ్గస్ థెరపీ!
ఒకప్పుడు మాల్స్‌లో పని చేసింది.. కట్ చేస్తే ఇప్పుడు
ఒకప్పుడు మాల్స్‌లో పని చేసింది.. కట్ చేస్తే ఇప్పుడు
విద్యార్ధుల వీపులు పగిలేలా కొట్టిన హెడ్ మాస్టర్.. ఆ తర్వాత సీన్‌
విద్యార్ధుల వీపులు పగిలేలా కొట్టిన హెడ్ మాస్టర్.. ఆ తర్వాత సీన్‌
6 ఇన్నింగ్స్..4 సార్లు డకౌట్..అయినా సరే అభిషేకే కావాలంటున్న కోచ్
6 ఇన్నింగ్స్..4 సార్లు డకౌట్..అయినా సరే అభిషేకే కావాలంటున్న కోచ్
చిల్లీ చికెన్ ముద్దలా అవుతోందా?.. ఇవి కలిపితే యమా టేస్టీ..
చిల్లీ చికెన్ ముద్దలా అవుతోందా?.. ఇవి కలిపితే యమా టేస్టీ..
నెలకు రూ.1000 కడితే చాలు 1 కోటి రూపాయలు.. అప్పుల బాధే ఉండదు..!
నెలకు రూ.1000 కడితే చాలు 1 కోటి రూపాయలు.. అప్పుల బాధే ఉండదు..!
ఆమె ఏపీకి వచ్చి ప్రియుడ్ని కలిసి ఒక్కసారిగా స్టన్ అయింది...
ఆమె ఏపీకి వచ్చి ప్రియుడ్ని కలిసి ఒక్కసారిగా స్టన్ అయింది...
తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్
తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్
గుమ్మం దగ్గర ఇవి ఉంటే.. నెగిటివ్ ఎనర్జీకి రెడ్ కార్పెట్ వేసినట్టే
గుమ్మం దగ్గర ఇవి ఉంటే.. నెగిటివ్ ఎనర్జీకి రెడ్ కార్పెట్ వేసినట్టే