Viral Video: పాము, నక్క మధ్య భీకర పోరాటం.. చివరకు ఏం జరిగిందంటే?

Snake vs Jackal: గతంలో సోషల్‌ మీడియాలో ఎన్నో పాముల వీడియోలను మనం చూసి ఉంటాం.ఈ వీడియోలలో చాలా వరకు ఇళ్ల చుట్టూ ఉన్న పాములను రక్షించడం, కొన్ని వీడియోలలో ముంగిస పాములను వేటాడుతూ కనిపిస్తుంటాయి.

Viral Video: పాము, నక్క మధ్య భీకర పోరాటం.. చివరకు ఏం జరిగిందంటే?
Snake Vs Jackal
Follow us
Basha Shek

|

Updated on: Sep 27, 2022 | 9:52 PM

Snake vs Jackal: గతంలో సోషల్‌ మీడియాలో ఎన్నో పాముల వీడియోలను మనం చూసి ఉంటాం.ఈ వీడియోలలో చాలా వరకు ఇళ్ల చుట్టూ ఉన్న పాములను రక్షించడం, కొన్ని వీడియోలలో ముంగిస పాములను వేటాడుతూ కనిపిస్తుంటాయి. అలాగే కప్పలతో పోరాడడం మనం చూసి ఉంటాం. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరలవుతోంది. ఇందులో అడమి మధ్యలో నక్క, పాము భీకరంగా పోట్లాడడం మనం చూడవచ్చు. పాములు విషపూరితమైనవి. ఎలాంటి జంతువులనైనా కాటువేసి చంపేస్తాయి. అందుకే జంతువులు వీటికి దూరంగా ఉంటాయి. ఇక తెలివి తేటల విషయంలో నక్క ముందుంటుంది. ఇతర జంతువులను వేటాడే విషయంలో మరింత తెలివిని ప్రదర్శిస్తుంది. మరి అలాంటి జంతువులు ఒకరికి ఒకరు తారసపడితే మామలుగా ఉండదు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోలో అడవి మధ్యలో పామును ఒక నక్క వేటాడడం మనం చూడవచ్చు. దారిలో వెళ్తున్న ఓ కారు రైడర్ తన కెమెరాలో దీనిని రికార్డ్‌ చేశాడు. అనంతరం సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది కాస్తా వైరల్గా మారింది.

ఇందులో, నక్క తన నోటితో పామును పట్టుకోవడం, బదులుగా పాము బుసలు కొట్టడం, ఆ వెంటనే పామును వదిలిపెట్టడం, వెంటనే రెండూ మళ్లీ ఒకరిపై ఒకరు దాడికి ప్రయత్నించడం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చాయి. అలాగే లక్షలాది లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ‘రొమాలు నిక్కబొడుచుకుంటోన్న వీడియో’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?