ట్రాఫిక్ జామ్ వల్లే ప్రేమలో పడ్డా.. కానీ ఆ కష్టాలు మాత్రం తీరలేదు
బెంగళూరు ట్రాఫిక్ జామ్ తన పెళ్లికి కారణమని ఓ వ్యక్తి రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన లవ్ స్టోరీ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఒక మహిళను చూసి ప్రేమలో పడినట్లు తెలిపాడు.
బెంగళూరు ట్రాఫిక్ జామ్ తన పెళ్లికి కారణమని ఓ వ్యక్తి రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన లవ్ స్టోరీ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఒక మహిళను చూసి ప్రేమలో పడినట్లు తెలిపాడు. మూడేళ్ల డేటింగ్ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడట. ఒక రోజు తన వాహనంపై ఆమెను ఇంటికి డ్రాప్ చేస్తుండగా ఎజిపురా ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల భారీ ట్రాఫిక్ జామ్‌లో తాము చిక్కుకున్నట్లు ఆ వ్యక్తి తెలిపాడు. ఒకవైపు ఆలస్యం, మరోవైపు ఆకలి వల్ల చిరాకు చెందిన తాము మరో మార్గంలో వెళ్లామని, ఈ సందర్భంగా కలిసి డిన్నర్ చేయడంతో ఇద్దరం ప్రేమలో పడినట్లు వివరించాడు. మూడేళ్ల డేటింగ్ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నానని వెల్లడించాడు. ఇదంతా జరిగి ఐదేళ్లు అయ్యిందన్నాడు. అయితే తమ ఇద్దరినీ కలిపిన, ట్రాఫిక్ జామ్‌కు కారణమైన 2.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణం ఇంకా కొనసాగుతుందంటూ విమర్శించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జైళ్లల్లోనే ఖైదీలకు దాంపత్య జీవితం.. ఎక్కడంటే ??
తల్లిని ఆటపట్టిస్తూ పిల్ల ఎలుగుబంటి రచ్చ.. ఏం చేసిందో తెలుసా ??
బుద్ధిలేని మాస్టర్.. క్లాస్‌రూమ్‌లోనే మందేసి చిందులు.. పైపెచ్చు…
తవ్వకాల్లో బయటపడ్డ వేల ఏళ్ల నాటి గుహ.. అందులో ఏమున్నాయో చూస్తే కళ్లు జిగేల్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

