Dance Video: డ్యాన్స్ ఇరగదీసిన ఎయిర్‌హోస్టెస్.. సోషల్ మీడియా సెన్సేషన్ ఉమా మీనాక్షి.. ట్రెండ్ అవుతున్న వీడియో…
సోషల్ మీడియా సెన్సేషన్, స్పైస్‌జెట్ ఎయిర్‌హోస్టెస్ ఉమా మీనాక్షి లండన్ వీధుల్లో దుమ్మురేపింది. తన అద్భుత డ్యాన్స్‌తో ఇప్పటికే ఎంతో మంది అభిమానులను కలిగిన మీనాక్షి.. తాజాగా లండన్ వీధుల్లో
సోషల్ మీడియా సెన్సేషన్, స్పైస్‌జెట్ ఎయిర్‌హోస్టెస్ ఉమా మీనాక్షి లండన్ వీధుల్లో దుమ్మురేపింది. తన అద్భుత డ్యాన్స్‌తో ఇప్పటికే ఎంతో మంది అభిమానులను కలిగిన మీనాక్షి.. తాజాగా లండన్ వీధుల్లో తనదైన శైలిలో డ్యాన్స్ వేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం యూకే టూర్‌లో ఉన్న ఉమ.. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే లండన్ వీధుల్లో ‘బహారా’ పాటకు అద్భుతంగా డ్యాన్స్ వేసింది. పాటకు తగ్గట్లుగా స్పెట్స్ వేస్తూ ఔరా అనిపించింది. చిరునవ్వులు చిందిస్తూ అందరినీ తనవైపు ఆకర్షించింది. ఈ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది.నెటిజన్లు ఉమా డ్యాన్స్‌కు ఫిదా అయిపోతున్నారు. 3 రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియోకు 20 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇకపోతే, సీనియర్ ఫ్లైట్ అటెండెంట్ అయిన ఉమా మీనాక్షికి ఇన్‌స్టాగ్రమ్‌లో 938 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఉమాకు ఫ్యాషన్, మోడలింగ్, డ్యాన్స్ అంటే ఇష్టం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

