బుద్ధిలేని మాస్టర్.. క్లాస్‌రూమ్‌లోనే మందేసి చిందులు.. పైపెచ్చు…
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ లెక్చరర్ ట్రాక్ తప్పాడు. స్టూడెంట్స్‌కు పాఠాలతో పాటు మంచి చెడ్డలు నేర్పాల్సిన అతను.. తప్పుడు పని చేశాడు. క్లాస్‌రూమ్‌లోనే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ లెక్చరర్ ట్రాక్ తప్పాడు. స్టూడెంట్స్‌కు పాఠాలతో పాటు మంచి చెడ్డలు నేర్పాల్సిన అతను.. తప్పుడు పని చేశాడు. క్లాస్‌రూమ్‌లోనే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. మద్యం సేవించి.. తూలుతూ డ్యాన్స్ చేశాడు. పంజాబ్ పఠాన్‌కోట్ లోని జీఎన్‌డీయూ కాలేజ్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ప్రస్తుం ఈ మాస్టారు నాటు స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సదరు లెక్చరర్ కాలేజ్‌లో గణితం బోధిస్తున్నట్లు తెలిసింది. ‘నేను సంపాదించిన సొంత డబ్బుతో మందు తాగుతున్నా, నన్ను ఎవరూ క్వచ్చన్ చేయలేరు’ అంటున్నాడు. అంతే కాదండోయ్.. ఓ సినిమాలోని పాటకూడా అందుకున్నాడు. పాటపాడుతూ డ్యాన్స్ చేశాడు. నెట్టింట వైరల్ అయిన ఈ వీడియోపై సదరు లెక్ఛరర్ రెస్పాండ్ అయ్యాడు. తాను ఆ సమయంలో మందు తాగలేదని, తాగినట్లు నటించినట్లు వివరణ ఇచ్చాడు. అదంతా సరదాగా చేశామని.. కొందరు కావాలని వైరల్ చేశారని ఆరోపించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తవ్వకాల్లో బయటపడ్డ వేల ఏళ్ల నాటి గుహ.. అందులో ఏమున్నాయో చూస్తే కళ్లు జిగేల్..
విశాల్ ఇంటిపై దాడి.. భయాందోళనలో హీరో ఫ్యామిలీ
నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి
ఐఏఎస్, ఐపీఎస్ ఆదర్శ వివాహం ఆడంబరాలకు దూరం, యువతకు స్ఫూర్తి
బాబోయ్ చిరుత.. పరుగులు తీస్తున్న రైతులు
టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం
8వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ..
రేకుల ఇంట్లో రచ్చ రచ్చ.. తలుపు తీసి చూసిన పోలీసులకు షాక్
ఉదయం ఇంట్లోనుంచి బయటకు రాగానే.. భయానక దృశ్యం

