ఆసుపత్రిలో దీపిక !! గుండె పనితీరుపై డాక్టర్ల వార్నింగ్
గ్లామర్ వాల్డ్ కనిపించినంత అందంగా ఏమేం ఉండదు. అనుకున్నంత సుఖంగా కూడా ఉండదు. సక్సెస్‌లు.. ఫెయిల్యూర్లు.. ఆపర్చ్యూనిటీలు..! వీటి మధ్య మధ్యలో వచ్చే.. డిప్రెషన్లు..
గ్లామర్ వాల్డ్ కనిపించినంత అందంగా ఏమేం ఉండదు. అనుకున్నంత సుఖంగా కూడా ఉండదు. సక్సెస్‌లు.. ఫెయిల్యూర్లు.. ఆపర్చ్యూనిటీలు..! వీటి మధ్య మధ్యలో వచ్చే.. డిప్రెషన్లు.. ఎమోషనల్ మూమెంట్లు.. లోన్లీగా ఉన్నామనే ఫీలింగ్‌లు వెరసి.. సెలబ్రిటీల లైఫ్ కాస్త ఆసుపత్రికి దగ్గరగానే సాగుతుంటుంది. ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ.. మెంటల్ ఆర్ ఫిజికల్ ఏదో ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు దీపికకు కూడా అదే అయింది. ఇక తన కెరీర్ బిగినింగ్‌లో డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకోవాలని అనుకున్న దీపిక.. ఆ తరువాత రణ్‌వీర్ ను మ్యారేజ్ చేసుకుని సూపర్ డూపర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కాని ఈ క్రమంలోనే విపరీతమైన డిప్రెషన్ తో ఆసుపత్రి పాలయ్యారు. గుండె వేగం విపరీతంగా పెరిగిపోవడంతో.. ముంబయ్ లోని బ్రీచ్ క్యాండీ హాస్పటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

