5 లక్షలని.. అత్యాశకు పోయి.. న్యూడ్ ఫోటోలు బయటపడేసుకుంది
ఆశ .. అత్యాశ మనకే కాదు.. విపరీతంగా మనీ సంపాదించే యాక్టరస్‌కు కూడా ఉంటుంది. ఇక ఆ అత్యాశ తో.. మనమే కాదు.. సెలబ్రిటీలు కూడా కొన్ని కొన్ని సార్లు చిక్కుల్లో పడాల్సి వస్తోంది.
ఆశ .. అత్యాశ మనకే కాదు.. విపరీతంగా మనీ సంపాదించే యాక్టరస్‌కు కూడా ఉంటుంది. ఇక ఆ అత్యాశ తో.. మనమే కాదు.. సెలబ్రిటీలు కూడా కొన్ని కొన్ని సార్లు చిక్కుల్లో పడాల్సి వస్తోంది. ఇక తాజాగా తమిళ్ యాక్టరస్ లక్ష్మీ వాసుదేవన్ కూడా అదే అత్యాశతో.. సోషల్ మీడియా చీకట్లలో కూరుకుపోయింది. తన న్యూడ్ ఫోటోల పేరుతో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక లక్ష్మీ వాసుదేవన్ ఓ తమిళ్ యాక్టరస్. చాలా ఫేమస్ సినిమాల్లోనూ.. సీరియల్స్‌లోనూ నటించారు. కీరోల్స్ చేశారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అత్యాశకు పోయి…తనకు అనుకోకుండా వాట్సాప్‌లో వచ్చిన 5 లక్షల లక్కీడ్రా లింక్‌ను క్లిక్ చేశారు. ఆ తరువాత తన ప్రమేయం లేకుండా ఇన్‌స్టాల్ అయిన యాప్‌ను.. రీ ఇన్‌స్టాల్ చేయకుండా వదిలేశారు. దాన్నంతా పిచ్చ లైట్ తీసుకున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో నేరుగా వెళ్లి పడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడెవండీ బాబూ.. పారిపోతున్న దొంగకు పిలిచి మరీ ఫోన్ ఇచ్చాడు..
కంటైనర్లు తీస్తుండగా ఊహించని సంఘటన.. అందరూ చూస్తుండగానే..
ఈ తండ్రి కష్టం ఎవరికీ రాకూడదు.. కళ్ల ముందే కుమారుడు మృత్యువాత
నవ వధువు వినూత్న ఆలోచన.. ఏకంగా గుంతలరోడ్డుపైనే !!
ఉపాధికోసం ట్రాక్టర్లో వెళ్తున్న మహిళలు.. ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా
ఇంట్లో కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా సెంట్లు
ఆకలితో చిన్నారులుంటే.. 11,000 లీటర్ల పాలను నదిలో వదిలారు
మానవుల మధ్యే కాదు.. జంతువుల మధ్యా అంతర్యుద్ధం
చోరీకి వెళ్లిన దొంగ.. షట్టర్లో ఇరుక్కున్న తల.. కట్ చేస్తే
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య

