నవ వధువు వినూత్న ఆలోచన.. ఏకంగా గుంతలరోడ్డుపైనే !!
ఓ యువతి తన వివాహ సమయంలోనూ సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ఆలోచించింది. అంతేకాదు సమాజం పట్ల తనవంతు బాధ్యతను నిర్వర్తించి చూపించి అందరి ప్రశంసలు అందుకుంది.
ఓ యువతి తన వివాహ సమయంలోనూ సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ఆలోచించింది. అంతేకాదు సమాజం పట్ల తనవంతు బాధ్యతను నిర్వర్తించి చూపించి అందరి ప్రశంసలు అందుకుంది. కేరళకు చెందిన ఓ నవ వధువు తన వివాహం సందర్భంగా ఫోటోషూట్ చేసుకుంది. ఇక్కడ కూడా తన సామాజిక బాధ్యతను చాటుకుంది. పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబైన ఆ వధువు బంగారు ఆభరణాలు ధరించి పెళ్లికూతురిలా తయారై వర్షపు నీటితో నిండిపోయిన గుంతల రోడ్డుపై నడుస్తూ ఫోటోలు దిగింది. వాటిని చూసైనా ప్రభుత్వం స్పందించాలన్న ఆమె కోరిక. ఈ మేరకు ఆ ఫోటోలను ఏరో వెడ్డింగ్ కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. దీంతో వాటికి విపరీతమైన స్పందన లభించింది. లక్షలమంది ఈ ఫోటోలు, వీడియోను వీక్షించారు. యువతికి సమాజం పట్ల ఉన్న బాధ్యతకు ప్రశంసలతో ముంచెత్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉపాధికోసం ట్రాక్టర్లో వెళ్తున్న మహిళలు.. ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా
కాసేపు ఒంటరిగా వదిలేయండి డ్యూడ్.. రొమాన్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు..
రాజకీయంగా ఇతను పనికిరాడట !! NTR పై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్ !!
Squirrel: యూనివర్సిటీలో 18 మందిని కరిచిన ఉడుత !!
తండ్రి సెక్యూరిటీ గార్డు.. కొడుకు అమెరికాకు.. క్షణికావేశంలో..
వాహనదారులపట్ల ట్రాఫిక్ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే
తల్లికే గురువుగా మారిన కొడుకు.. పదో తరగతిలో తల్లి విజయం
రైతుల ఐడియాకు బెంబేలెత్తిపోయిన దొంగలు
కార్పొరేట్ కోటలు బద్దలు.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల విజయ కేతనం
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!

