కాసేపు ఒంటరిగా వదిలేయండి డ్యూడ్.. రొమాన్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కవగా వైరల్ అవుతుంటాయి. వీటిలో చేపలకు సంబంధించినవి కూడా ఉంటాయి. నీటిలో నివసించే చేపలు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి.
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కవగా వైరల్ అవుతుంటాయి. వీటిలో చేపలకు సంబంధించినవి కూడా ఉంటాయి. నీటిలో నివసించే చేపలు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి. రంగురంగుల చేపలను కొందరు అక్వేరియాల్లో పెంచుకుంటుంటారు. ఇవి మనసుకు ప్రశాంతతనే కాకుండా అదనపు ఆకర్షణను తీసుకువస్తాయి. అయితే వీటిలో కొన్ని చేపలు అవి చేసే పనులతోనూ నవ్వు తెప్పిస్తాయి. తాజాగా అక్వేరియంలో ఉన్న రెండు అందమైన చేపలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ అక్వేరియంలో రెండు చేపలు ఉన్నాయి. చూడ్డానికి అవి ఎంతో అందంగా ఉన్నాయి. అవి నీటిలో అటూ ఇటూ ఈదుతూ ఒక దగ్గరికి చేరుకున్నాయి. అంతటితో ఆగకుండా ఒకదానికొకటి పరస్పరం ముద్దు పెట్టుకున్నాయి. అచ్చం మనుషులు కిస్ చేసుకున్నట్లుగా ఒకదానికొకటి పెదవులపై ముద్దు పెట్టుకోవడం వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాజకీయంగా ఇతను పనికిరాడట !! NTR పై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్ !!
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

