రాజకీయంగా ఇతను పనికిరాడట !! NTR పై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్ !!
లక్ష్మీ పార్వతీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం... అందుకు జగన్ చెప్పిన కారణం... రెండు సముచితమే అన్నారు. జిల్లాకు పేరు పెడుతున్నందుకు గర్వపడాలని..
లక్ష్మీ పార్వతీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం… అందుకు జగన్ చెప్పిన కారణం… రెండు సముచితమే అన్నారు. జిల్లాకు పేరు పెడుతున్నందుకు గర్వపడాలని.. అలా కాదని ఓ యూనివర్సిటీ పేరు గురించి ఇంతలా పోరాటం చేసినట్టు నటించడం ఎందుకని టీటీడీ శ్రేణులకు చురకలంటించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరేం చేశారంటూ.. బాబును ఎద్దేవా చేశారు. పనిలో పనిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురంచి కూడా మాట్లాడారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబు తన స్వార్థం కోసమే జూనియర్ ఎన్టీఆర్ ను దూరపెడుతున్నారని ఆమె మరో సారి అన్నారు. తన బాబు లోకేష్‌కు.. టీటీడీ అప్పజెప్పడమే చంద్రబాబు ప్రధాన ధ్యేయమని.. అందుకోసమే ఎన్టీఆర్ చుట్టూ పావులు కదుపుతున్నారన్నారు. బాబుకున్న ఇలాంటి కుట్రపూరిత బుద్దిని జూనియర్ ఎన్టీఆర్ తెలుసుకోవాలని.. ఇది తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని అన్నారు లక్ష్మీ పార్వతి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాజల్ ఇలా అయిందేంటి !! తిరుమలలో కాజల్.. ఫ్యాన్స్ షాక్ !!
ప్రశ్న నచ్చలేదని యాంకర్‌ను బూతులు తిట్టిన హీరో !!
రక్తాన్ని దారపోసి చేస్తున్నాం.. దయచేసి అలా చేయకండి !!
కూతురి కోసం ఈ తండ్రి పెద్ద యుద్ధమే చేశాడుగా..
ఆదర్శ దంపతులు.. ఇది కదా భార్యభర్తల బంధం అంటే..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!

