కాజల్ ఇలా అయిందేంటి !! తిరుమలలో కాజల్.. ఫ్యాన్స్ షాక్ !!
కాజల్ అగర్వాల్..! స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఉన్నట్టుండి తన బాయ్ ఫ్రెండ్ అండ్ బిజినెస్ మేన్ సందీప్ కుచ్లూను మ్యారేజ్ చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.
కాజల్ అగర్వాల్..! స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఉన్నట్టుండి తన బాయ్ ఫ్రెండ్ అండ్ బిజినెస్ మేన్ సందీప్ కుచ్లూను మ్యారేజ్ చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. రీసెంట్ గా ఓ బిడ్డకు జన్మనిచ్చి… మదర్ హుడ్‌ను ఎంజాయ్ చేస్తూ.. ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అయిపోతున్నారు. ఇక అందులో భాగంగానే వర్కవుట్స్ చేస్తూ.. తన బాడీని ట్యూన్ చేసే పనిని హై ప్రియారిటీగా పెట్టుకున్నారు కాజల్. చెమటలు కక్కేలా వర్కవుట్స్ చేస్తూ.. ఆ వీడియోలతో నెట్టింట వైరల్ అవుతున్నారు. అయితే అలా నెట్టింట వైరల్ అవుతున్న కాజల్.. తాజాగా తిరుపతిలో కనిపించారు. తన భర్త కిచ్లూ.. కొడుకుతో కలిసి ఆ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత ఫ్యాన్స్ కు సెల్పీ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రశ్న నచ్చలేదని యాంకర్‌ను బూతులు తిట్టిన హీరో !!
రక్తాన్ని దారపోసి చేస్తున్నాం.. దయచేసి అలా చేయకండి !!
కూతురి కోసం ఈ తండ్రి పెద్ద యుద్ధమే చేశాడుగా..
ఆదర్శ దంపతులు.. ఇది కదా భార్యభర్తల బంధం అంటే..
Viral: కుక్కను ఇంప్రెస్ చేయడానికి గొల్లభామ కష్టాలు..
అయ్యో.. ఇదేం విడ్డూరం.. యువకుడి కడుపులో గర్భాశయం
2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం
నది లేదు.. చుక్క వర్షం పడదు.. నిత్యం 3.7 కోట్ల మందికి మంచినీరు
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి

