Viral: కుక్కను ఇంప్రెస్ చేయడానికి గొల్లభామ కష్టాలు..
ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోస్ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని నవ్వులు పూయిస్తుంటాయి.
ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోస్ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా నెట్టింట వైరలవుతున్న ఈ వీడియో చూస్తే మాత్రం మీరు పడి పడి నవ్వేస్తారు. ఓ కుక్క పిల్లను ఇంప్రెస్ చేయడానికి గొల్లభామ తెగ ట్రై చేసింది. ఓ యూజర్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ కుక్క పిల్లను ఆకట్టుకోలేదు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. వైరల్ అవుతునన్ ఈ వీడియోలో ఓ కుక్క నేలపై పడుకుని ఉంది.. దాని ముందుకు వచ్చిన గొల్లభామ ఒకింత భయపడింది. అయినా కుక్కునుంచి తప్పించుకోడానికి దానిముందు రకరకాల భంగిమల్లో డ్యాన్స్ చేస్తూ దాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తన రెండు కాళ్లతో దండం పెడుతు కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. నేను ఇంప్రెస్ అయ్యాను.. కానీ ఆ కుక్క కాలేదు. గొల్లభామ.. నువ్వు మరింత ట్రై చేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సైలెంట్‌గా వెళ్లి గుడ్డును గుటుక్కున మింగింది.. ఆ తర్వాత దాని తిప్పలు చూడండి
అడవిలో సఫారికి వెళ్ళిన పర్యాటకులు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన సింహం
Digital TOP 9 NEWS: పదం పలకలేదని విద్యార్థిని కొట్టి చంపిన టీచర్! || రెండు విమానాల క్రాష్
TOP 9 ET News: రక్తాన్ని దారపోసి చేస్తున్నా.. ప్లీజ్ ఇలాంటివి వద్దు || ‘నజబాజ’ తో గాడ్ ఫాదర్
Digital News Round Up: ప్రభాస్ పిక్ లీక్ అవడంపై ప్రశాంత్ నీల్ సీరియస్ వార్నింగ్ ..లైవ్ వీడియో
ఇంట్లో కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా సెంట్లు
ఆకలితో చిన్నారులుంటే.. 11,000 లీటర్ల పాలను నదిలో వదిలారు
మానవుల మధ్యే కాదు.. జంతువుల మధ్యా అంతర్యుద్ధం
చోరీకి వెళ్లిన దొంగ.. షట్టర్లో ఇరుక్కున్న తల.. కట్ చేస్తే
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య

