అడవిలో సఫారికి వెళ్ళిన పర్యాటకులు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన సింహం
అడవిలో సఫారీ అంటే కొంతమందికి చాలా ఆసక్తి ఉంటుంది. అడవిలో ఉండే క్రూరమృగాలను మరింత దగ్గరగా చూసేందుకు వీళ్లు చాలా ఉత్సాహపడతారు. ఈ జంగిల్ సఫారీ అనుభవం..
అడవిలో సఫారీ అంటే కొంతమందికి చాలా ఆసక్తి ఉంటుంది. అడవిలో ఉండే క్రూరమృగాలను మరింత దగ్గరగా చూసేందుకు వీళ్లు చాలా ఉత్సాహపడతారు. ఈ జంగిల్ సఫారీ అనుభవం.. అద్భుతమైన పర్యావరణాన్ని చూసామనే భావన చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఇలాంటి జంగిల్ సఫారి వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరలవుతుంది. ఇందులో ఓ చిన్న పొరపాటు చూస్తుండగానే రెప్పపాటులో ఒకరి ప్రాణాల మీదకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ వీడియోలో కొంతమంది తమ కారులో అడవిలో సఫారీకి వెళ్లారు. సింహాల గుంపు ఉన్న వద్ద కారు ఆపి.. వాటిని చూస్తున్నారు. అయితే తమ కారు డోర్ లోపలి నుంచి లాక్ చేయడం మర్చిపోయారు. కారు లోపలే ఉండి సింహాలను వీడియోస్ తీస్తుండగా.. ఆకస్మాత్తుగా ఓ సింహం వచ్చి నోటితో కారు డోర్ ఓపెన్ చేసింది. దీంతో వారి చిన్న పొరపాటు ప్రాణాల మీదకు తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: పదం పలకలేదని విద్యార్థిని కొట్టి చంపిన టీచర్! || రెండు విమానాల క్రాష్
TOP 9 ET News: రక్తాన్ని దారపోసి చేస్తున్నా.. ప్లీజ్ ఇలాంటివి వద్దు || ‘నజబాజ’ తో గాడ్ ఫాదర్
Digital News Round Up: ప్రభాస్ పిక్ లీక్ అవడంపై ప్రశాంత్ నీల్ సీరియస్ వార్నింగ్ ..లైవ్ వీడియో
Big News Big Debate: విభజన చట్టంలో హామీల అమలుకు దారేది ?? లైవ్ వీడియో
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

