ఉపాధికోసం ట్రాక్టర్‌లో వెళ్తున్న మహిళలు.. ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా
వైరల్ అవుతున్న ఈ వీడియలో ఓ ట్రాక్టర్‌పై కొందమంది మహిళలు ఉన్నారు. చూస్తుంటే వారంతా ఉపాధికూలీల్లా ఉన్నారు. అప్పటివరకూ పనిచేసిన అలసిపోయిన వారు రిలాక్స్ అవ్వాలనుకున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియలో ఓ ట్రాక్టర్‌పై కొందమంది మహిళలు ఉన్నారు. చూస్తుంటే వారంతా ఉపాధికూలీల్లా ఉన్నారు. అప్పటివరకూ పనిచేసిన అలసిపోయిన వారు రిలాక్స్ అవ్వాలనుకున్నారు. ఈ క్రమంలో కొందరు మహిళలు ట్రాక్టర్‌లో డాన్స్ చేయడం ప్రారంభించారు. మిగతావారు వారిని చప్పట్లతో మరింత ప్రోత్సహించారు. అయితే అప్పటివరకు సరదాగా గడుపుతున్న వారంతా ఒక్కసారిగా కూర్చుండిపోయారు. ఆ తర్వాత మళ్లీ డాన్స్ చేసేందుకు వాళ్లు ధైర్యం చేయలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇంతకీ ఆ మహిళలు ఎందుకు డాన్స్ చేయడం ఆపేశారంటే..వారు డాన్స్ చేస్తుండగా.. వెనకాలే బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు వారిని వీడియో తీశారు. అది గమనించిన ఓ మహిళ వెంటనే తన పక్కన ఉన్న మరో మహిళకు చెప్పింది. దాంతో వారంతా వెనక్కి చూసి సిగ్గుతో డాన్స్ చేయడం ఆపేసి కూర్చుండిపోయారు. ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాంతో అది వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాసేపు ఒంటరిగా వదిలేయండి డ్యూడ్.. రొమాన్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు..
రాజకీయంగా ఇతను పనికిరాడట !! NTR పై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్ !!
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

