వీడెవండీ బాబూ.. పారిపోతున్న దొంగకు పిలిచి మరీ ఫోన్ ఇచ్చాడు..
ఓ రెస్టారెంట్‌లోకి దోపిడీ కోసం ఓ దొంగ చొరబడ్డాడు. గన్‌తో బెదిరిస్తూ రెస్టారెంట్ కౌంటర్‌లో క్యాషియర్‌ను బెదిరించాడు. రెస్టారెంట్‌లో కొందరు కపుల్స్ కూడా ఉన్నారు. వారిని కూడా దోచుకున్నాడు దొంగ.
ఓ రెస్టారెంట్‌లోకి దోపిడీ కోసం ఓ దొంగ చొరబడ్డాడు. గన్‌తో బెదిరిస్తూ రెస్టారెంట్ కౌంటర్‌లో క్యాషియర్‌ను బెదిరించాడు. రెస్టారెంట్‌లో కొందరు కపుల్స్ కూడా ఉన్నారు. వారిని కూడా దోచుకున్నాడు దొంగ. వారికి గన్ చూపించి బెదిరిస్తూ వారివద్దనుంచి డబ్బు, విలువైన వస్తువులు దోచుకున్నాడు. కానీ, వారిలో ఓ బాధిత వ్యక్తి మాత్రం అసలు అక్కడ ఏం జరగలేదన్నట్లుగా.. విచిత్రంగా ప్రవర్తించాడు. దొంగ దోచుకుంటుంటే.. అతను మాత్రం తాపీగా కూర్చుని తింటున్నాడు. అంతటితో ఆగకుండా.. దొంగ వెళ్లిపోతుంటే వెనక్కి పిలిచి మరీ తన జేబులోని సెల్ ఫోన్‌ను తీసి ఇచ్చేశాడు. ఈ షాకింగ్ సీన్ అంతా రెస్టారెంట్‌లో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఓవైపు లూటీ చేస్తుంటే.. అదేమీ పట్టించుకోకుండా తినుకుంటూ కూర్చోవడం ఏంటి సామీ అంటున్నారు నెటిజన్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కంటైనర్లు తీస్తుండగా ఊహించని సంఘటన.. అందరూ చూస్తుండగానే..
ఈ తండ్రి కష్టం ఎవరికీ రాకూడదు.. కళ్ల ముందే కుమారుడు మృత్యువాత
నవ వధువు వినూత్న ఆలోచన.. ఏకంగా గుంతలరోడ్డుపైనే !!
ఉపాధికోసం ట్రాక్టర్లో వెళ్తున్న మహిళలు.. ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా
కాసేపు ఒంటరిగా వదిలేయండి డ్యూడ్.. రొమాన్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
